Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఛార్మీ రిలేషన్ షిప్ లో ఉన్నది ఎవరితోనబ్బా.!

ఛార్మీ రిలేషన్ షిప్ లో ఉన్నది ఎవరితోనబ్బా.!

  • March 26, 2018 / 06:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛార్మీ రిలేషన్ షిప్ లో ఉన్నది ఎవరితోనబ్బా.!

ఇప్పుడంటే ఛార్మీని సరిగా గుర్తుపట్టేవారు తగ్గిపోయారు కానీ.. “శ్రీ ఆంజనేయం, చక్రం, పౌర్ణమి, రాఖీ” చిత్రాల టైమ్ లో అందరి కలల రాకుమారి ఛార్మీ. ఇప్పుడు రకుల్, సమంత ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ ను ఛార్మీ ఎంజాయ్ చేసేది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఈ అమ్మడికి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ.. కాలక్రమేణా సినిమాల్లో అవకాశాలు తగ్గి ప్రస్తుతం ప్రొడక్షన్ చూసుకొంటున్న ఛార్మీ పెళ్లి ఎప్పుడా అని అందరూ ఎదుచూస్తున్న తరుణంలో సడన్ బాంబ్ పేల్చింది ఛార్మీ (Charmy Kaur). అసలు తనకు పెళ్లి మీద ఆసక్తి లేదని చెప్పడంతోపాటు రిలేషన్ షిప్ లో ఎమోషన్స్ అన్నీ కృత్రిమంగా ఉంటాయని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.

అంతే కాక తాను కెరీర్ తొలినాళ్లలో ఒకరితో రిలేషన్ లో ఉండేదాన్నని, ఆ రిలేషన్ షిప్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో తనకు ప్రేమ, పెళ్లి బాంధవ్యాల మీద నమ్మకం పోయిందని వివరించింది ఛార్మీ. ప్రస్తుతం తనకు పూరీ కనెక్ట్స్ మరియు ప్రొడక్షన్ మాత్రమే ఇంపార్టెంట్ అని వేరే విషయాలేవీ తాను పట్టించుకొనే స్థితిలో లేనని చెప్పేసింది. దాంతో ఛార్మీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకొందనే విషయంతోపాటు అమ్మడు ఇండస్ట్రీ సంబంధీన ఒక వ్యక్తితో కొన్నాళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్ లో ఉందనేది స్పష్టమైంది. దాంతో.. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరా అనే చర్చ మొదలైంది ఫిలిమ్ నగర్ లో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmy Kaur
  • #Entertainments News Updates
  • #filmy focus
  • #latest Film News Updates
  • #tollywood movies Updates

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version