జూన్ మొదటి వారం (Weekend) నుండి అసలైన సినిమాల పండుగ మొదలు కాబోతుంది. ఇక నుండి ఒక్కో వారానికి ఒక్కో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ వారం అయితే ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్…ల లిస్ట్ ను (Weekend) ఓ లుక్కేద్దాం రండి Weekend Releases: ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1) థగ్ లైఫ్ (Thug Life) : జూన్ 5న […]