Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Collections » ‘మాస్టర్’ 8 డేస్ కలెక్షన్స్..!

‘మాస్టర్’ 8 డేస్ కలెక్షన్స్..!

  • January 21, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మాస్టర్’ 8 డేస్ కలెక్షన్స్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు కానీ.. మొదటి నుండీ ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్లో నమోదయ్యాయి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి వంటి క్రేజ్ ఉన్న హీరో ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం 8 రోజులు పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.38 cr
సీడెడ్ 2.53 cr
ఉత్తరాంధ్ర 2.25 cr
ఈస్ట్ 1.18 cr
వెస్ట్ 1.15 cr
కృష్ణా 1.03 cr
గుంటూరు 1.26 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 13.38 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.38 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 4.38 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. వీక్ డేస్ లో కూడా ఈ ‘మాస్టర్’ స్ట్రాంగ్ గా నిలబడడం విశేషం. నిన్న అంటే బుధవారం రోజున కూడా ఈ చిత్రం 0.35 కోట్ల షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Lokesh Kangaraj
  • #malavika mohanan
  • #Master
  • #Master Movie

Also Read

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

related news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

1 hour ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

15 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

16 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

17 hours ago
Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

20 hours ago

latest news

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

1 min ago
Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

51 mins ago
Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

19 hours ago
Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version