• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఆస్కార్ సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..!
  • నాటు నాటు పాట గురించి ఈ విషయాలు తెలుసా?
  • నెగిటివ్ రోల్స్ చేసిన స్టార్ హీరోల సినిమాలు

Filmy Focus » Featured Stories » ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

  • July 30, 2022 / 10:18 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. కంటెంట్ రిచ్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #masoodha
  • #masoodha teaser

Also Read

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

Kabzaa Collections: దారుణంగా పడిపోయాయి ఇంత ఘోరమా.!

Kabzaa Collections: దారుణంగా పడిపోయాయి ఇంత ఘోరమా.!

కోలుకోవడం కష్టమే..   ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ఫస్ట్ వీకెండ్ ఎలా కలెక్ట్ చేసిందంటే?

కోలుకోవడం కష్టమే.. ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ఫస్ట్ వీకెండ్ ఎలా కలెక్ట్ చేసిందంటే?

Weekend Releases:ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

Weekend Releases:ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

టాలీవుడ్‌లో నటించిన 20 మంది మాలీవుడ్ యాక్టర్స్ వీళ్లే..!

టాలీవుడ్‌లో నటించిన 20 మంది మాలీవుడ్ యాక్టర్స్ వీళ్లే..!

Niharika: తెరపైకి మళ్ళీ మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం!

Niharika: తెరపైకి మళ్ళీ మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం!

related news

భూమా మౌనిక రియల్లీ గ్రేట్ కదా.. బాగా కలిసిపోయిందంటూ?

భూమా మౌనిక రియల్లీ గ్రేట్ కదా.. బాగా కలిసిపోయిందంటూ?

చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..

చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..

Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఎమోషనల్ కామెంట్స్.!

Rashmika: హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఎమోషనల్ కామెంట్స్.!

Anushka: ఊహించని ప్రాజెక్టులో అనుష్క.. పెద్ద షాక్ ఇది!

Anushka: ఊహించని ప్రాజెక్టులో అనుష్క.. పెద్ద షాక్ ఇది!

Keerthy Suresh: కీర్తి సురేష్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందంటే..!

Keerthy Suresh: కీర్తి సురేష్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందంటే..!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో డిజాస్టర్‌ బ్యానర్‌లో త్రివిక్రమ్‌ సినిమా కానీ.. ఈసారి!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో డిజాస్టర్‌ బ్యానర్‌లో త్రివిక్రమ్‌ సినిమా కానీ.. ఈసారి!

trending news

మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ కోసం వస్తుందా.. జాన్వీ ఎంట్రీకి గెస్ట్‌లు వీరే!

మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ కోసం వస్తుందా.. జాన్వీ ఎంట్రీకి గెస్ట్‌లు వీరే!

7 hours ago
Prem Rakshith: ‘నాటు నాటు’ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ జీవితంలో ఇంత ట్రాజెడీ ఉందా?

Prem Rakshith: ‘నాటు నాటు’ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ జీవితంలో ఇంత ట్రాజెడీ ఉందా?

8 hours ago
‘రంగమార్తాండ’లో కృష్ణవంశీ చేసిన మార్పులివీ.. ఎందుకంటే?

‘రంగమార్తాండ’లో కృష్ణవంశీ చేసిన మార్పులివీ.. ఎందుకంటే?

8 hours ago
Mohan Babu: ఆ టైంలో నాకు ఎవ్వరూ ఎలాంటి సాయం చేయలేదు: మోహన్ బాబు

Mohan Babu: ఆ టైంలో నాకు ఎవ్వరూ ఎలాంటి సాయం చేయలేదు: మోహన్ బాబు

8 hours ago
మళ్ళీ తెరపైకి ప్రభాస్ పెళ్లి.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య  శ్యామల దేవి!

మళ్ళీ తెరపైకి ప్రభాస్ పెళ్లి.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య శ్యామల దేవి!

8 hours ago

latest news

చిరంజీవి తల్లిపై రచ్చరవి కామెంట్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

చిరంజీవి తల్లిపై రచ్చరవి కామెంట్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

8 hours ago
Nagababu: వైరల్ అవుతున్న నాగబాబు షాకింగ్ ట్వీట్.. ఏం జరిగిందంటే?

Nagababu: వైరల్ అవుతున్న నాగబాబు షాకింగ్ ట్వీట్.. ఏం జరిగిందంటే?

8 hours ago
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే ఇది సాధ్యమా.. ఏం చేశారంటే?

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే ఇది సాధ్యమా.. ఏం చేశారంటే?

9 hours ago
పవర్ స్టార్ – ఐకాన్ స్టార్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఆ ‘పర్మినెంట్ రికార్డ్’ ఏంటంటే..

పవర్ స్టార్ – ఐకాన్ స్టార్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఆ ‘పర్మినెంట్ రికార్డ్’ ఏంటంటే..

9 hours ago
Keerthy Stylish: కీర్తి సురేష్ ధరించిన స్టైలిష్ బ్లాక్ జంప్ సూట్ రేటు ఎంతంటే..?

Keerthy Stylish: కీర్తి సురేష్ ధరించిన స్టైలిష్ బ్లాక్ జంప్ సూట్ రేటు ఎంతంటే..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us