Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Matti Kusthi Twitter Review: యావరేజ్ రిపోర్ట్స్ ను రాబట్టుకుంటున్న ‘మట్టీ కుస్తీ’!

Matti Kusthi Twitter Review: యావరేజ్ రిపోర్ట్స్ ను రాబట్టుకుంటున్న ‘మట్టీ కుస్తీ’!

  • December 2, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matti Kusthi Twitter Review: యావరేజ్ రిపోర్ట్స్ ను రాబట్టుకుంటున్న ‘మట్టీ కుస్తీ’!

కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 2న తమిళ్ తో పాటు మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఏకకాలంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్’, ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్లపై మాస్ మహారాజ్ రవితేజతో కలిసి విష్ణు విశాల్,శుభ్రా,ఆర్యన్ రమేష్ లు ఈ చిత్రాన్ని రూపొందించారు.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం..ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుందట. తెలుగు ప్రేక్షకులకు ‘పెళ్ళైన కొత్తలో’ ‘ఎఫ్2’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్ స్లోగా అనిపించినా.. దర్శకుడు క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం బాగుందని చెబుతున్నారు.

హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ల నటన కచ్చితంగా ఆకట్టుకుంటుందట. చిన్నపాటి మెసేజ్ కూడా ఉన్నట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఓవరాల్ గా అక్కడక్కడా మెప్పించే ఈ మూవీ యావరేజ్ టాక్ ను సంపాదించుకున్నట్టు వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఇక్కడి టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

#MattiKusthi

First half hilarious
second half emotional ♥️

Best Film in recent times ♥️

All Age people Enjoy ♥️

#RaviTeja #VishnuVishal #AishwaryaLekshmi

— Movies_Folks (@Movies_Folks) December 1, 2022

#GattaKusthi Decent entertainer. Vishnu Vishal good. Comedy worked well. Karunas performed well after longtime.
Highlight: #AishwaryaLekshmi after Ps-1 biggest scope to score in Gatta kusthi,she carried her character very beautifully and uniquely.#VishnuVishal #Thala

— My voice (@ParthaS47280129) December 1, 2022

Premiere show just #MattiKusthiFromDec2nd #Mattikusthi
3.25/5 ⭐⭐⭐/5 @RaviTeja_offl @TheVishnuVishal He is unstoppable #AishwaryaLekshmi peaks @VVStudioz @ChellaAyyavu script @RTTeamWorks very good entertainer 1 half full comedy
2 half comedy with emotions are carried

— muraleekrishnan (@muralee1228) December 1, 2022

#GattaKusthi [3.25/5] :

Very good performance from #AishwaryaLekshmi She co-anchors the movie well..#Karunas , @kaaliactor and #Munishkanth comedy has worked big time..

Dir @ChellaAyyavu has delivered a message in a humorous way..@TheVishnuVishal winning streak continues!

— viknezz arav (@viknezz1) December 1, 2022

#GattaKusthi‌ from today… Carrying good wom from the premiere shows #VishnuVishal #AishwaryaLekshmi pic.twitter.com/WiuOzDmV7K

— AB George (@AbGeorge_) December 2, 2022

#GattaKusthiReview – A passable entertainer with fun-filled 1st half and emotional spell in 2nd hour. Kudos to #VishnuVishal for taking a back seat and letting #AishwaryaLekshmi shine. Her tremendous hard work deserves appreciation. Forget logic and you’ll enjoy the show. pic.twitter.com/q1rQpmiEfD

— Richard Mahesh (@mahesh_richard) December 1, 2022

#MattiKusthi

Film offers terrific performances from both #AishwaryaLekshmi & #VishnuVishal and a few moments of laughter.

Enjoyable in parts, but the same old predictable narration in both halves makes it an average fair

If that is enough, give it a try. https://t.co/eLaNy3UlWi

— (@BheeshmaTalks) December 2, 2022

Nani and Raviteja production house movies #HIT2 and #Mattikusthi getting positive reports pic.twitter.com/wVGjykJwR4

— Gopi Satya Siva Kumar (@SatyaSivaKumarK) December 2, 2022

Watched #MattiKusthi @TheVishnuVishal picked up a good script yet again he entertained with his fun character

@Ishwaryalekshmi looks perfect in her role ,she did nice job

Director #ChellaAyyavu handled well ,few emotional scene are good

Point & Treatment pic.twitter.com/WiDpaDPoW2

— Rajesh Manne (@rajeshmanne1) December 1, 2022

Hearing great things about #GattaKusthi‌ #Mattikusthi anna @TheVishnuVishal
Congrats https://t.co/T0vvbl3dBS

— MASS KING (@Mass_Maharaj_) December 2, 2022

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Chella Ayyavu
  • #Matti Kusthi
  • #vishnu vishal

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

14 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

15 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

15 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

22 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

13 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 days ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version