Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మీనాగారూ.. మరీ ఇంత బోల్డ్ గానా..?

మీనాగారూ.. మరీ ఇంత బోల్డ్ గానా..?

  • November 16, 2019 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీనాగారూ.. మరీ ఇంత బోల్డ్ గానా..?

రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీనా. ఈమె కెరీర్లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులలో కూడా మీనాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మితిమీరిన గ్లామర్ షో ఎప్పుడూ చేయకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ అంచలంచలుగా ఎదిగింది మీనా. ఇక పెళ్ళైన తరువాత మీనా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.

Meena in Karoline Kamakshi movie

రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సెలెక్టెడ్ పాత్రల్నే చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న తమిళ వెబ్ సిరీస్ లో మీనా నటించింది. ‘కరోలిన్ కామాక్షి’ అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో మీనా బూతులు తిడుతూ ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్ లో పాల్గొంటుంది మీనా. మద్యం సేవించే సన్నివేశాలు కూడా చేసింది. ట్రైలర్ చివర్లో మీనా మద్యం మత్తులో చెప్పే బూతు డైలాగులు ఆమెను డీగ్రేడ్ చేసే విధంగా ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Meena
  • #Karoline Kamakshi
  • #Meena
  • #Web Serie
  • #Web Series

Also Read

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

trending news

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

16 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

12 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

5 mins ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

3 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

6 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

1 day ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version