Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meenakshi: హీరోల గురించి మీనాక్షి చౌదరి కామెంట్స్‌ వైరల్‌.. ఏం చెప్పిందంటే?

Meenakshi: హీరోల గురించి మీనాక్షి చౌదరి కామెంట్స్‌ వైరల్‌.. ఏం చెప్పిందంటే?

  • November 18, 2024 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi: హీరోల గురించి మీనాక్షి చౌదరి కామెంట్స్‌ వైరల్‌.. ఏం చెప్పిందంటే?

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  నిన్న మొన్నటి వరకు గోల్డెన్‌ లెగ్‌ అన్నారు. అయితే ఇప్పుడు ‘మట్కా’(Matka)  సినిమా వచ్చాక పరిస్థితి మారింది అనుకోండి. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. ఆమె నెక్స్ట్‌ సినిమాలు కాస్త ప్రామిసింగ్‌గానే ఉన్నాయి. అందులో ఒకటి ‘మెకానిక్‌ రాకీ’(Mechanic Rocky) . నిన్న మొన్నటి వరకు హైప్‌, బజ్‌ లేకుండా ఆపిన విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) ఇప్పుడు వాటిని బయటకు తీశారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి తన హీరోల గురించి మాట్లాడింది.

Meenakshi

‘గుంటూరు కారం’  (Guntur Kaaram)  సినిమాలో మహేశ్‌ బాబు (Mahesh Babu) కలసి నటించిన మీనాక్షి చౌదరి.. ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారని చెప్పింది. ఇక ‘ది గోట్‌’ (The Greatest of All Time)  సినిమాలో కలసి పని చేసిన అనుభవంతో విజయ్‌ (Vijay Thalapathy)   గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన ఆలోచన ఒకేలా ఉంటుందని చెప్పింది. ఇక ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) వినయం అంటే తనకు ఇష్టమని చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!
  • 2 కంగువాలో లోపాలు ఉన్నాయి, కానీ: జ్యోతిక
  • 3 పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

లేటెస్ట్‌ రిలీజ్‌ ‘మట్కా’ హీరో వరుణ్ తేజ్‌ది  (Varun Tej)  కంప్లీట్‌ జెంటిల్‌ మ్యాన్‌ అని చెప్పింది. ‘మెకానిక్‌ రాకీ’ హీరో విశ్వక్‌ సేన్‌ ఎప్పుడూ సరదాగా ఉంటాడని, ఎనర్జిటిక్‌గా ఉంటాడని చెప్పింది. అయితే ఆమె రీసెంట్‌గా నటించిన వారి గురించే మాత్రం అక్కడ చెప్పింది. మిగిలిన వాళ్ల గురించి ఆమె ఈసారి బయటకు వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవాలి.

అయితే, ఇప్పుడు ఆమె చేతిలో కొత్త సినిమాలేవీ లేవు. 2021లో ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన మీనాక్షి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఆమె నుండి ఆరు సినిమాలు వచ్చాయి. అయితే ఎందుకో కానీ ఇటీవల ఏ కొత్త సినిమాలూ ఓకే చేయడం లేదు. మరోవైపు ఓ కుర్ర హీరోతో ఆమె పెళ్లి అని ఈ మధ్య వార్తలొచ్చాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు. చూద్దాం ఏం తేలుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #Matka
  • #Meenakshi Chaudhary

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version