Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: గుంటూరు కారం బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

Meenakshi Chaudhary: గుంటూరు కారం బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

  • June 7, 2024 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: గుంటూరు కారం బ్యూటీ లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సెకండ్ హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాకు ముందు గుంటూరు కారం సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. మీనాక్షి చౌదరి తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచడం గమనార్హం. ప్రస్తుతం ఈ బ్యూటీ పారితోషికం 2 కోట్ల రూపాయలుగా ఉంది.

మీనాక్షి చౌదరి కొత్త సినిమాలకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందం, అభినయంతో మెప్పిస్తూ మీనాక్షి చౌదరి సత్తా చాటుతున్నారని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మీనాక్షికి ఫ్యాన్ బేస్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి చిరు ఇంటికి వెళ్లిన పవన్.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.!
  • 2 ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!
  • 3 క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసొస్తుందిగా.. ఏం జరిగిందంటే?

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే మాత్రం మీనాక్షి కెరీర్ మరో ఐదేళ్లు ఢోకా ఉండదని అభిమానులు చెబుతున్నారు. ఇతర భాషల నుంచి సైతం ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. కథల ఎంపిక విషయంలో సైతం ఈ బ్యూటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలకు మీనాక్షి చౌదరి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. మీనాక్షికి టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

గుంటూరు కారం సినిమా మీనాక్షి చౌదరి కెరీర్ కు మాత్రం ప్లస్ అయిందని చాలామంది భావిస్తారు. మీనాక్షి చౌదరి తమిళంలో విజయ్ కు (Vijay Thalapathy) కూడా జోడీగా నటిస్తుండటం ఆమెకు మరింత ప్లస్ అవుతోంది. మీనాక్షి చౌదరి డిమాండ్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. మీనాక్షి చౌదరిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Meenakshi Chaudhary

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version