Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varun Tej: వరుణ్‌ – కరుణ కుమార్‌ సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌… ఎవరంటే?

Varun Tej: వరుణ్‌ – కరుణ కుమార్‌ సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌… ఎవరంటే?

  • July 25, 2023 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్‌ – కరుణ కుమార్‌ సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌… ఎవరంటే?

టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌ ఎప్పుడు బిజీ అవుతుంది, ఎప్పుడు వరుస అవకాశాలు సంపాదిస్తుంది, ఎప్పుడు అన్ని అవకాశాలు పోతాయి, ఎప్పుడు సినిమా ఛాన్స్‌లు రావు అనేది చెప్పడం చాలా కష్టం. ఒక్క సినిమా కూడా చేతిలో లేని ఓ నాయిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమెనే మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ భామ సినిమాల జోరు పెంచుతోంది. ఈ క్రమంలో ఓ మాస్‌ మూవీకి ఓకే చెప్పింది అని అంటున్నారు.

‘ఖిలాడీ’, ‘హిట్ 2’ అంటూ మంచి విజయాలు అందుకున్న మీనాక్షి చౌదరి.. ఆ తర్వాత కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. దీంతో ఏంటీ అమ్మడు సైలెంట్‌ అయిపోయింది అనుకున్నారు. కానీ హఠాత్తుగా మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఛాన్స్‌ పట్టేసింది. ఇప్పుడు మరో అవకాశం అందుకుంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణ కుమార్‌ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నాయికగా నటించనుంది. ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా ప్రకటించింది కూడా.

1960 నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగే చిత్రమిది అని సమాచారం. ఈ సినిమాలో (Varun Tej) వరుణ్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడట. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద వ్యసనంగా మారి, ఎన్నో కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ‘మట్కా’ అనే ఆట చుట్టూ ఈ సినిమా తిరుగుతుందట. ఇందులో హీరోయిన్‌ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

ఇక మీనాక్షి సంగతి చూస్తే… తెలుగులో విష్వక్‌ సేన్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే వాటినీ అనౌన్స్‌ చేస్తారట. ఇక వరుణ్‌ తేజ్‌ సంగతి చూస్తే… ‘గాండీవధారి అర్జున’ సినిమా చివరి దశకొచ్చింది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు ఓ పాన్‌ ఇండియా సినిమా కూడా పట్టాలెక్కుతోంది. త్వరలోనే ఆ సినిమా అప్‌డేట్స్‌ కూడా వస్తాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Karuna Kumar
  • #Karuna Kumar
  • #Meenakshi
  • #Meenakshi Chaudhary
  • #varun

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

6 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

7 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

6 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version