Meera Chopra: పవన్ కళ్యాణ్ ‘బంగారం’ మూవీ హీరోయిన్ మీరా చోప్రా ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

నటి మీరా చోప్రా గుర్తుందా.. పేరు చెప్తే టక్కున ఐడియా రాకపోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బంగారం’ మూవీ హీరోయిన్ అని చెప్తే.. ‘ఓ.. ఆమెనా’ అంటారు.. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందామె.. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది.. తర్వాత తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌లోనూ యాక్ట్ చేసింది. ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.. 2021లో హాట్ స్టార్‌లో ‘ది టాటూ మర్డర్స్’ అనే సిరీస్ చేసింది.. బాలీవుడ్ స్టార్స్ ప్రియాకం చోప్రా, పరిణితి చోప్రా..

మీరాకు కజిన్స్ అవుతారు.. సౌత్‌లో పెద్దగా రాణించలేకపోయింది కానీ హిందీలో గుర్తింపు తెచ్చుకుంది.. మీరా చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్ అన్నిటినీ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. పెద్దగా ఫాలోవర్స్ లేరు కానీ ఆమె లేటెస్ట్ పిక్స్, వీడియోలు ఆకట్టుకుంటుంటాయి.. మీరా పోస్ట్ చేసే ట్రెడిషనల్, గ్లామరస్ ఫోటోలు చూసి..‘గుర్తు పట్టలేనంతగా మారిపోయావ్ మీరా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus