Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Niharika, Chaitanya: ఆ ఫోటోతో నిహారికను బుక్ చేసిన చైతన్య!

Niharika, Chaitanya: ఆ ఫోటోతో నిహారికను బుక్ చేసిన చైతన్య!

  • December 4, 2021 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika, Chaitanya: ఆ ఫోటోతో నిహారికను బుక్ చేసిన చైతన్య!

మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నిహారిక తన భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్నారు. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవడానికి నిహారిక దంపతులు స్పెయిన్ కు వెళ్లారు. స్పెయిన్, బార్సిలోనాలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శిస్తూ నిహారిక, చైతన్య ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. స్పెయిన్ లో నిహారిక చైతన్యలు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. ఇద్దరూ డిన్నర్ చేయడానికి వెళ్లిన సమయంలో నిహారిక ఆహారాన్ని తినకుండా ఫోన్ తో బిజీగా ఉన్నారు.

చైతన్య సెల్ఫీ తీస్తూ “ఎప్పుడూ ఇదే పని, ప్రతి నిమిషం ఫోన్ లో ఇలా బిజీగా ఉంటుంది” అంటూ నిహారిక గురించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిహారిక అలాగే ఫోన్ చూస్తున్న మరో ఫోటోను షేర్ చేసి “కొన్ని మిలియన్ క్షణాల తర్వాత” అనే క్యాప్షన్ ను చైతన్య జోడించారు. చైతన్య నిహారికపై చేసిన కామెంట్లను చూసి చైతన్య నిహారికను ఫోటోతో బుక్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వీళ్లిద్దరి మొదటి వివాహ వార్షికోత్సవం ఉన్న నేపథ్యంలో అభిమానులు ముందుగానే చైతన్య నిహారిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతుండటం గమనార్హం.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక వెబ్ సిరీస్ లలో మాత్రం నటిస్తున్నారు. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిహారిక పెళ్లికి ముందు నటించిన వెబ్ సిరీస్ లు సైతం సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Chaitanya Jonnalagadda
  • #Niharika
  • #Niharika konidela

Also Read

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

trending news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 mins ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

45 mins ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

4 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

16 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

17 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version