Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » “మెగా వారసురాలు”…ఇబ్బంది పెడుతుంది!!!

“మెగా వారసురాలు”…ఇబ్బంది పెడుతుంది!!!

  • June 20, 2016 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“మెగా వారసురాలు”…ఇబ్బంది పెడుతుంది!!!

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వస్తూనే ఉన్నాయి…మెగా స్టార్ చిరంజీవి నుంచి ఆల్లు శిరీష్ వరకూ మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చారు. అందం, అభినయం మాట పక్కన పెడితే, మెగా ఫ్యామిలీకి ఉన్న అభిమానులు వారిని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉన్నారు. అదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి తొలి సారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న భామ, మెగా బ్రదర్ డాటర్ కొనిదల నిహారిక.

రానున్న 24న నిహారిక మొదటి సినిమా “ఒక మనసు” విడుదలవనున్న నేపధ్యంలో ఈ సినిమాపై టెన్షన్ పడుతూ, మెగా ఫ్యామిలీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది నిహారిక. మెగా వారసురాలు అనే బాధ్యతను తాను అడగకపోయినా తన అభిమానులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈపదం  ప్రెస్టిజియస్‌ గా కనిపిస్తున్నా  ఆ పదం తనకు చాలా టెన్షన్ గా మారింది అంటూ విలక్షణ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తన  కంటే ముందు వేరేవేరే ఫ్యామిలీస్‌ నుండి హీరోయిన్స్‌ వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ వారు హీరోయిన్స్‌ గా కంటిన్యూ కాలేకపోయిన విషయం తనకు తరుచు గుర్తుకు వస్తూ ఉండటంతో ‘ఒక మనసు’ సినిమా రిజల్ట్ గురించి చాలా టెన్షన్ లో ఉన్నాను అంటుంది ఈ అమ్మడు.

ఇక సినిమా విషయానికి వస్తే…సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అని, ఒకప్పటి ‘మరోచరిత్ర’, ‘గీతాంజలి’ చిత్రాలు లాగా, ఈ సినిమా కూడా ఎప్పటికీ గుర్తుఉండిపోయే లవ్ స్టోరీ అని చెబుతుంది. మరి ఈ సినిమా రిసల్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకో 4రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mega family
  • #mega heros
  • #Naga Sourya
  • #Niharika
  • #oka manasu movie

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

related news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

10 hours ago
OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

10 hours ago
Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

10 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

12 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

14 hours ago

latest news

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

7 hours ago
Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

12 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

16 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version