Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సోషల్ మీడియా అంతా మెగా హీరోస్ మయం

సోషల్ మీడియా అంతా మెగా హీరోస్ మయం

  • December 31, 2016 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్ మీడియా అంతా మెగా హీరోస్ మయం

మెగా హీరోలు తమ అభిమానులకు కొత్త సంవత్సరానికి భారీ కానుకలు ఇచ్చారు. పాటలు, మోషన్ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ ను వరుసగా విడుదల చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. జనవరి ఫస్ట్ కి ఒకరోజు ముందుగానే వచ్చిన ఇవి ఫ్యాన్స్ లో జోష్ ని మరింత పెంచింది.
మాస్ సాంగ్ తో చిరు – మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమాలోని పాటలను వారం నుంచి ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా నిన్న శుక్రవారం ‘రత్తాలు” అనే స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసి సెలబ్రేషన్ ని షురూ చేశారు. ఈ పాట వ్యూస్ నిమిషానికి నిమిషానికి పెరిగిపోతూ చిత్ర బృందానికి కిక్ ఇస్తోంది.

కదం తొక్కిన ‘కాటమరాయుడు’ – డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాటమరాయుడు చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనవరి ఫస్ట్ కి స్టన్నింగ్ లుక్ తో కదం తొక్కారు. పవన్ ఫ్యాక్షన్ లీడర్ గెటప్ లో పౌరుషంగా ఉన్న మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

“విన్నర్” లుక్ – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘విన్నర్’ మూవీ పోస్టర్లు శనివారం నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

లవ్ “మిస్టర్” – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి రెండు గిఫ్ట్ లు ఒకేసారి ఇచ్చారు. శ్రీను వైట్ల డైరెక్షన్లో ఆయన చేస్తున్న ‘మిస్టర్’ ఫస్ట్ లుక్ తో పాటు, టీజర్ ని అరగంట సమయంలో తేడాలో రిలీజ్ చేసి సెలబ్రేషన్ డోస్ పెంచారు. “మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే.. ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది” అనే డైలాగ్ తో ప్రేమను పంచారు.

ఇలా సోషల్ మీడియా నిండా, అభిమానుల గుండె నిండా మెగా హీరోలు నిండిపోయి 2017 కి గ్రాండ్ గా స్వాగతం పలుకుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie
  • #Mister Movie
  • #pawan kalyan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version