Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్న మెగా పవర్ స్టార్..!

మెగాస్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్న మెగా పవర్ స్టార్..!

  • March 8, 2019 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ ను ఇంటర్వ్యూ చేయనున్న మెగా పవర్ స్టార్..!

‘సైరా నరసింహ రెడ్డి ‘ చిత్రం కోసం మెగా అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తన తండ్రి డ్రీం ప్రాజెక్ట్ ని నిజం చేసి చూపిస్తున్నాడు రాంచరణ్. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం గురించి చిరంజీవిని… చరణ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడట . ‘సైరా’ చిత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి, దాని విశిష్టత .. ఆయా పాత్రలను మలచిన విధానం .. లుక్స్ వంటి విషయాల పైనే కాకుండా కాస్ట్యూమ్స్ పై పెట్టిన శ్రద్ధ .. షూటింగ్ విశేషాలు .. అనుభవాలు .. బడ్జెట్ సంబంధమైన వివరాలు ఇలా అనేక విషయాలను గురించి చిరంజీవిని…. చరణ్ ఇంటర్వ్యూ చేస్తాడట. ఇక ఈ చిత్రాన్ని మార్కెట్ చేసి మరింత హైప్ తీసుకురావదానికి ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, నిహారిక కొణిదెల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chiranjeevi 151
  • #Chiranjeevi 151th Movie
  • #Chiranjeevi Sye Raa
  • #Mega Power Star
  • #Mega Power Star Ram Charan

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

14 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

1 hour ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version