Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » `మా` ప‌థ‌కాలు అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

`మా` ప‌థ‌కాలు అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

  • January 2, 2019 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`మా` ప‌థ‌కాలు అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది మా అసోసియేష‌న్. ఈ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, మూవీ ఆర్టిస్టుల సంఘం మంచి ప‌నులు చేసేందుకు ప్ర‌తిసారీ ముందుకొస్తోంద‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఇత‌ర స‌భ్యుల కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

2019 జ‌న‌వ‌రి -1 నుంచి `మా అసోసియేష‌న్‌` త‌మ మెంబ‌ర్స్ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల వివ‌రాలివి. `డా.చిరంజీవి మా క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం` పేరుతో రూ.1,16,000 మొత్తాన్ని పెళ్లి చేసుకునే ఆడ‌పిల్ల‌కు అంద‌జేస్తారు. `డా.ఏఎన్నార్ మా విద్యా ప‌థ‌కం` పేరుతో 80శాతం స్కోర్ చేసిన పిల్ల‌ల‌కు రూ.1,00,000 అంద‌జేస్తారు. డా.విజ‌య‌నిర్మ‌ల మా చేయూత ప‌థ‌కం పేరుతో వృద్ధుల‌కు నెల‌వారీ ఫించ‌ను రూ.5000 చొప్పున అందిస్తారు. ఇదివ‌ర‌కూ రూ.2000గా ఉన్న ఫించ‌నును రూ.5000కు పెంచారు. 35 మంది స‌భ్యుల‌కు ఈ ఫించ‌ను అంద‌నుంది. `శ్రీ‌కాంత్ మా మాన‌వ‌తా ఎల్ఐసీ ప‌థ‌కం` పేరుతో రూ.3,00,000 ఇన్సూరెన్స్ స‌దుపాయం మెంబ‌ర్స్ కి క‌ల‌గ‌నుంది. ఇలాంటి ఉధాత్త‌మైన‌ ప‌థ‌కాలు భార‌త‌దేశంలోనే వేరొక సినీప‌రిశ్రమ‌లో ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Maa Association
  • #Maa Awards
  • #Mega Star Chiranjeevi

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

12 mins ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

17 mins ago
Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

39 mins ago
Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

56 mins ago
Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version