Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు జ‌య‌ల‌లిత గారు చేసిన కృషి అనన్య సామాన్యం : మెగాస్టార్ చిరంజీవి

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు జ‌య‌ల‌లిత గారు చేసిన కృషి అనన్య సామాన్యం : మెగాస్టార్ చిరంజీవి

  • December 6, 2016 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు జ‌య‌ల‌లిత గారు చేసిన కృషి అనన్య సామాన్యం : మెగాస్టార్ చిరంజీవి

త‌మిళ‌నాడు రాష్ర్ట ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గారి మృతి ఒక్క త‌మిళ‌నాడుకే కాక యావ‌త్త్ దేశానికి  తీర‌ని లోటు. ద‌క్షిణాది భాషా చిత్రాల్లో న‌టించి గోప్ప న‌టిగా పేరు తెచ్చుకున్నారు. ఒక సినీ హీరోయిన్ అమ్మ‌గా ప్ర‌జ‌లంద‌రి అభిమానాన్ని చూర‌గొన‌డం ఒక్క జ‌య‌ల‌లిత గారికే సాధ్య‌ప‌డింది. రాజ‌కీయంగా అనేక ఆటుపోట్ల‌కు ఎదురునిలిచి ధీర వ‌నిత‌గా మ‌హిళ‌లంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచారు.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ఆమె ప్ర‌వేశ‌పెట్టిన వినూత్న సంక్షేమ ప‌థ‌కాలు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల్లో మెరుగైన మార్పుల‌కు దోహ‌దం చేశాయి. ముఖ్యంగా త‌మిళ‌నాడులో సామాజిక న్యాయం చేయ‌డానికి గాను రిజ‌ర్వేష‌న్ల కోటాను 69 శాతానికి పెంచ‌డానికి అమిత చొర‌వ తీసుకున్నారు. త‌మిళ‌నాడు చ‌ట్టం రూపొందించి దాన్ని పార్ల‌మెంట్ ద్వారా తొమ్మిద‌వ షెడ్యూల్ లో చేర్చ‌డానికి జ‌య‌ల‌లిత‌గారు చేసిన కృషి అన‌న్య సామాన్యం. జ‌య‌ల‌లిత గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నా— చిరంజీవి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #jayalalitha
  • #Jayalalitha AMMA
  • #Jayalalitha Life Secrets
  • #Jayalalithaa latest news

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

9 mins ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

4 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

8 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

22 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

22 hours ago

latest news

Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

8 mins ago
Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

47 mins ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

2 hours ago
క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

4 hours ago
Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version