Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరు కి తలనొప్పిగా మారిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ?

చిరు కి తలనొప్పిగా మారిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ?

  • June 23, 2017 / 07:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు కి తలనొప్పిగా మారిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ?

టాలీవుడ్ లో 30ఏళ్లకు పైగా మెగాస్టార్ గా చక్రం తిప్పిన చిరు అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పెద్దగా కలసి రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. దాదాపుగా 9ఏళ్ల తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరుకి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది అనే చెప్పాలి. ‘ఖైదీ నంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు మంచి హిట్ అందుకుని భారీ కలెక్షన్స్ సాదించాడు. అయితే రీమేక్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్న మెగాస్టార్…ఇప్పుడు ఏకంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’  అంటూ భారీ సినిమాకే స్కెచ్ వేశాడు. ఇక అక్కడ మొదలయింది అసలు మ్యాటర్…ఈ సినిమాను కమర్షియల్ సినిమాగా రూపొందించడానికి చిరంజీవి నానా ఇబ్బందులు పడుతున్నాడట. అంతేకాకుండా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం…ఈ సినిమా  ప్ర్రారంభం అవడం లేట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా బడ్జెట్ కూడ అత్యంత భారీ స్థాయికి చేరిపోయింది అని టాక్.

అదే క్రమంలో దర్శకుడు సురేంద్రద్రరెడ్డి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసినా అనుక్షణం చిరంజీవి ఈ స్క్రిప్ట్ విషయంలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఉండటంతో ఈ మూవీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. మరో పక్క ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను ఆగష్టులో వచ్చే చిరం జీవి పుట్టినరోజునాడు ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ను దాదాపుగా ఫైనల్ చేసిన్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ తో పాటు అనుష్క, నాయన తారాలను కూడ ఈ మూవీ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికీ కమర్షియల్ హంగులు అద్ది పూర్తి కధను కమర్షియల్ కధగా తయారు చేసేసారు మన పరుచూరి సోదరులు. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాటర్ అంతా చూస్తూ ఉంటే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నాడు అన్న న్యూస్ బయట పడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Director Surender Reddy
  • #mega151
  • #Ram Charan

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version