Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసారట … ??

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసారట … ??

  • August 18, 2021 / 09:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసారట … ??

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ తరువాత పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఎందరు యువ నటులు వచ్చినప్పటికీ కూడా చిరంజీవి మాత్రమే చిట్టచివరి నెంబర్ వన్ అని అనేకమంది చెప్తూ ఉంటారు.ఇక ఇటీవల చాలా ఏళ్ళ విరామం తరువాత ఖైదీ నెంబర్ 150 మూవీతో రాజకీయాల నుండి మూవీ ఇండస్ట్రీ కి నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి,

ఆ మూవీతో భారీ సక్సెస్ కొట్టి తన చరిష్మా, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. అలానే ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా చేసిన పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న మూవీ ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా తన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మెగాస్టార్ యాక్ట్ చేస్తుండడం విశేషం.

ఇక ప్రతి ఏడాది ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే ని ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసే మెగా ఫ్యాన్స్ ఈ సారి మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేసారని, ఈ సంవత్సరం మెగా బర్త్ డే సెలెబ్రేషన్స్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా పలువురు అభిమానుల సమక్షంలో జరుపనున్నట్లు టాక్. అయితే కరోనా కారణంగా పరిమిత అభిమానులు, అలానే సినిమా ప్రముఖులు విచ్చేయనున్న ఈ వేడుకకి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభం అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ ….!!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Lucifer
  • #Megastar Chiranjeevi

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

9 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

10 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version