Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: బేబీ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్..!

Chiranjeevi: బేబీ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్..!

  • July 30, 2023 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: బేబీ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్..!

తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కి, చిన్న సినిమాగా వచ్చిన ‘బేబి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. జూలై 14వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే సుమారు రూ.70కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో పాటు చాలా మంది హీరోలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతోంది బేబి సినిమా. ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సక్సెస్ ఈవెంట్‍‍కు హాజరయ్యారు. ఇప్పుడు, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి..

బేబి మూవీ టీమ్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొననున్నారు. మెగాకల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో ఈ ఈవెంట్‍ను బేబి మూవీ టీమ్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ డేట్, టైమ్‍ను వెల్లడించింది. మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ ఈవెంట్‍ను నేడు (జూలై 30) నిర్వహించనున్నట్టు బేబి చిత్ర నిర్మాత శ్రీనివాస కుమార్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ మొదలవుతుందని తెలిపారు. చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఈవెంట్‍కు హాజరుకానున్నారు. ఈ వివరాలను ట్వీట్ చేశారు ఎస్కేఎన్.

“కల్ట్ బ్లాక్‍బాస్టర్ ‘బేబి’.. మెగా ప్రశంసలను పొందేందుకు రెడీ అయింది. మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుంది” అని ఎస్‍కేఎన్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనేది పేర్కొనలేదు. బేబి చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రయాంగిల్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సాయి రాజేశ్. ఎమోషనల్‍గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.

యూత్‍కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవడంతో సూపర్ హిట్ అయింది. బేబి చిత్రంలో వైష్ణవి చైతన్య యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇద్దరి ప్రేమ మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఆమె చేసిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‍ను కూడా బాగా నటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ చిత్రానికి ముందు నుంచి మంచి హైప్ తెచ్చింది. సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Naga Babu

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

8 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

10 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

11 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version