Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » వెర్స‌టైల్ ఆర్టిస్ట్ స‌‌త్య‌దేవ్‌, మిల్కిబ్యూటి త‌మ‌న్నా ల గుర్తుందా శీతాకాలం లో క్యామీయో రోల్ లో మెఘా ఆకాష్

వెర్స‌టైల్ ఆర్టిస్ట్ స‌‌త్య‌దేవ్‌, మిల్కిబ్యూటి త‌మ‌న్నా ల గుర్తుందా శీతాకాలం లో క్యామీయో రోల్ లో మెఘా ఆకాష్

  • November 5, 2020 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెర్స‌టైల్ ఆర్టిస్ట్ స‌‌త్య‌దేవ్‌, మిల్కిబ్యూటి త‌మ‌న్నా ల గుర్తుందా శీతాకాలం లో క్యామీయో రోల్ లో మెఘా ఆకాష్

పాత్ర లో ప‌ర‌కాయ‌ప్రవేశం చేసే చాలా మంది త‌క్కువ‌మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. సినిమాల్లో ఆయ‌న పాత్ర‌ల్లో స‌త్య‌దేవ్ ఎప్పూడు క‌నిపించరు. పాత్ర మాత్ర‌మే ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రిస్తుంది. లాక్‌డౌన్ ప్యాండ‌మిక్ సిట్యూవేష‌న్ లో కూడా ఉమామ‌హేశ్వ‌రావు ఉగ్ర‌రూప‌స్య అంటూ ప‌ల‌క‌రించి ఎంట‌ర్‌టైన్ చేశారు. అలా వ‌‌రుస‌గా వినూత్న చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో సెప‌రెట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స‌త్య‌దేవ్ హీరోగా, ఎలాంటి పాత్ర ఇచ్చినా న‌ట‌న‌లో అందంగా క‌నిపించే ఎవ‌ర్‌గ్రీన్ మిల్కీబ్యూటి త‌మన్నా జంట‌గా సౌత్ ఇండియాలో న‌టుడుగా త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన గుర్తింపు పొందిన ప్ర‌‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కుతున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే స‌త్య‌దేవ్ మ‌రొక్క‌సారి డిఫ‌రెంట్ చిత్రాన్ని అందులోనూ ల‌వ్‌స్టోరి చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ టైటిల్ కి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం యూనిట్ లో కొత్త ఎనర్జి ని ఇచ్చింది. స‌త్య‌దేవ్‌, త‌మన్నాల కాంబినేష‌న్ అన‌గానే ట్రేడ్ లో క్రేజ్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ క్రేజ్ ని రెట్టింపు చేయ‌టానికి మ‌రో ఎన‌ర్జిటిక్ బ్యూటి మెఘా ఆకాష్ ఆన్ బోర్డ్ అయ్యింది. చాలా క్యామియో రోల్ లో ఎనర్జిటిక్ గా మెఘా ఆకాష్ స‌త్య‌దేవ్ తో న‌టిస్తుంది.

ఈ చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ని ఫ్యాన్సి ఆఫ‌ర్ తో క‌న్న‌డ లో నెం1 ఆడియో కంపెని ఆనంద్ ఆడియో వారు తెలుగులో సొంతం చేసుకొవ‌టం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ని న‌వంబ‌ర్ 6 నుండి హైద‌రాబాద్ లో ప్రారంభిస్తున్నారు. ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. స‌త్య‌దేవ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్ అన‌గానే తెలుగు సినిమా మార్కెట్ లో వ‌చ్చిన క్రేజ్ మాములుగా లేదు. అలాంటిది ఇప్ప‌డు ఆ క్రేజ్ ని డ‌బుల్ చేస్తూ మెఘా ఆకాష్ క్యామియో రోల్‌లో యాడ్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. మా యూనిట్ అంతా మంచి ఎనర్జితో వున్నారు. అంద‌రూ కంగ్రాట్స్ చెప్తున్నారు.

తెలుగుకి ఆనంద్ ఆడియో తెలుగు కి మా చిత్రం ద్వారా ప‌రిచయం అవ్వ‌ట‌మే కాకుండా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం ఎం కీర‌వాణి గారి కుమారుడు ఇటీవ‌లే క‌ల‌ర్‌ఫోటో లాంటి చిత్రానికి త‌న మ్యూజిక్ తో ప్రాణం పోసిన కాల‌భైర‌వ అందిస్తున్న మ్యూజిక్ ని ఫ్యాన్సి రేట్ కి కొనుగొలు చేయ‌టం ఈ చిత్రం యెక్క మెద‌టి రికార్డ్. జ‌న‌ర‌ల్ గా ప్రేమ‌క‌థ లు శీతాకాలం లోనే మెద‌ల‌వుతాయి.. అందుకే గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని శీతాకాలం లోనే ప్రారంభిస్తున్నాము. మెఘా ఆకాష్ పాత్ర చాలా అందంగా వుంటుంది. హీరో స‌త్య‌దేవ్ పాత్ర‌తో ట్రావెల్ అయ్యే కెర‌క్ట‌ర్ చాలా ప్ర‌త్యేఖ‌మైన క్యామియో రోల్ కి మెఘా న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం లో మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు ట్రావెలింగ్ లో చూస్తారు. చాలా మంచి ప్రేమ‌క‌థ ని తెర‌కెక్కిస్తున్నాన‌నే తృప్తి వుంది. న‌వంబ‌ర్ 6 నుండి హైద‌రాబాద్ లో షూటింగ్ స్టార్ట‌వుతుంది. అని అన్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gurthunda Seethakalam
  • #megha akash
  • #Naga Sekhar
  • #Satya Dev
  • #Tamannah Bhatia

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

21 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

23 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

8 mins ago
Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

53 mins ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

2 hours ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

21 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version