Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కనితన్ రీమేక్ లో మేఘా ఆకాష్

కనితన్ రీమేక్ లో మేఘా ఆకాష్

  • February 12, 2018 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కనితన్ రీమేక్ లో మేఘా ఆకాష్

నిన్నగాక మొన్న ‘నితిన్ సరసన నిఖిల్ హీరోయిన్’ అంటూ ఫిల్మీఫోకస్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. ఇప్పుడు నిఖిల్ ప్లేస్ లో నితిన్ వచ్చాడు, నితిన్ ప్లేస్ లో నిఖిల్ వచ్చాడు. సో, హెడ్డింగ్ “నిఖిల్ సరసన నితిన్ హీరోయిన్”గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. నితిన్ కథానాయకుడిగా తెరకెక్కనున్న “శ్రీనివాస కళ్యాణం” చిత్రంలో ఒన్నాఫ్ ది హీరోయిన్ గా నిఖిల్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” చిత్రంలోని కథానాయిక అయిన నందిన శ్వేతను ఫిక్స్ చేయగా.. ఇప్పుడు నిఖిల్ తాజా చిత్రంగా రూపొందనున్న తమిళ “కనితన్” తెలుగు రీమేక్ లో కథానాయికగా నితిన్ తో రెండుసార్లు వరసగా నటించిన మేఘా ఆకాష్ ను సెలక్ట్ చేశారు.

ఈమేరకు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నా.. ఇలా నిఖిల్ హీరోయిన్ తో నితిన్, నితిన్ హీరోయిన్ తో నిఖిల్ నటించనుండడం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే.. నిఖిల్, నితిన్ లు ఇద్దరూ ప్రస్తుతం హిట్-ఫ్లాప్ ల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నితిన్ “లై” ఫ్లాప్ తర్వాత కాస్త ఢీలాపడితే, నిఖిల్ “కేశవ” తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొన్నాడు, ఇక నిఖిల్ నటించిన తాజా చిత్రం “కిర్రాక్ పార్టీ” ఎప్పుడు రిలీజ్ అనే విషయంలో క్లారిటీ కూడా లేదాయే. ఇక నితిన్ ఏడాది క్రితం మొదలెట్టిన తన 25వ చిత్రమైన “చల్ మోహన్ రంగా” ఫస్ట్ ను నిన్న విడుదల చేశాడు. అసలు ఈ సినిమా ఒకటి సెట్స్ మీద ఉందని చాలా మందికి తెలియదు కూడా. కాస్త అటు ఇటూగా బ్యాడ్ ఫేస్ లో ఉన్న ఇద్దరు హీరోలు ఇలా కథానాయికల విషయంలోనూ చూపిస్తున్న షేరింగ్ కంఫర్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #megha akash
  • #Nikhil

Also Read

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

related news

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

trending news

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

4 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version