Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ గురించి నేనేమీ అనలేదు : మేఘాంశ్

ఎన్టీఆర్ గురించి నేనేమీ అనలేదు : మేఘాంశ్

  • June 27, 2019 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ గురించి నేనేమీ అనలేదు : మేఘాంశ్

దివంగత నటుడు హీరో అయిన శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాజ్ దూత్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు మేఘాంశ్. శ్రీహరి హీరోగా నటించిన ‘భైరవ’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మేఘాంశ్.. తన తండ్రి మరణం తరువాత నటనలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సత్తిబాబు నిర్మించాడు.ఇక ఈ చిత్రం జులై 5న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో మేఘాంశ్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని కూడా తెలిపాడు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మేఘాంశ్ మాట్లాడుతూ.. “నన్ను హీరోగా చూడాలన్నది నాన్న కల. ఆయన ఉండుంటే.. చాలా బాగుండేది. నాన్న ఉండుంటే నటనలో నాకు గైడెన్స్ ఇచ్చేవారు కూడా.! నాన్న దూరమైన తర్వాత అమ్మ తరుపున వాళ్ళు, నాన్న తరపున వాళ్ళు అన్ని చూసుకున్నారు. ఇదిలా ఉంటే నేను జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. జూ. ఎన్టీఆర్ మాకు సాయం చేశాడని నేన్ను చెప్పినట్లు మీడియాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నేను ఏమీ అలా మాట్లాడలేదు. అయినా ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో నాకు అర్ధం కావట్లేదు. నేను అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు.” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Gunnala
  • #Carthyk
  • #Lakshya Productions
  • #meghamsh srihari
  • #MLV Satyanarayana

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

43 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 hour ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version