Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mehreen Pirzada: పుకార్లకు చెక్ పెట్టిన మెహ్రీన్.. పెద్ద షాక్ ఇచ్చింది…!

Mehreen Pirzada: పుకార్లకు చెక్ పెట్టిన మెహ్రీన్.. పెద్ద షాక్ ఇచ్చింది…!

  • June 28, 2021 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Pirzada: పుకార్లకు చెక్ పెట్టిన మెహ్రీన్.. పెద్ద షాక్ ఇచ్చింది…!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ అనే హై వోల్టేజ్ మాస్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. మరొక షెడ్యూల్ షూటింగ్ జరిపితే… చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల బాలయ్య పుట్టినరోజు నాడు వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా మెహ్రీన్ ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారం పై స్పందించి క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్. ఆమె మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఓ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నాను. సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మీరందరూ ఈ మూవీని త్వరగా చూడాలనే ఆసక్తితో నేను పనిచేస్తున్నాను. ఇక, నా తర్వాతి సినిమాల పై వస్తున్న వార్తల్లో నిజం లేదు.

Heroine fixed for Balakrishna, Gopichand Malineni film1

నేను అధికారికంగా ప్రకటించే వరకు దేనిని నమ్మొద్దు” అంటూ చెప్పుకొచ్చింది ఈ మెహ్రీన్. ప్రస్తుతం ఈ అమ్మడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్ 2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్ 3’ లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే వారం నుండీ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయినప్పటికీ కరోనా సెకండ్ వలన మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Mehreen Kaur Pirzada
  • #Mythri Movie Makers
  • #Nandamuri Balakrishna
  • #Naveen Yerneni

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version