Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Mehreen: మెహ్రీన్ పెళ్లి వాయిదా పడిందా..?

Mehreen: మెహ్రీన్ పెళ్లి వాయిదా పడిందా..?

  • May 27, 2021 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen: మెహ్రీన్ పెళ్లి వాయిదా పడిందా..?

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది మెహ్రీన్ కౌర్. ఆ తరువాత ‘ఎఫ్ 2’, ‘మహానుభావుడు’, ‘కవచం’ వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో పెళ్లికి సిద్ధమైంది. మార్చిలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల కారణంగా పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెబుతున్నారు.

ఇటీవల కరోనా నుండి కోలుకున్న మెహ్రీన్.. కోవిడ్, పెళ్లి తదితర విషయాలపై స్పందించింది. కరోనా వైరస్ మరికొంతకాలం ఉంటుందనే విషయం అందరికీ తెలుసునని.. ఈ మహమ్మారి మనకి కావాల్సిన చాలా మందిని దూరం చేసిందని.. ఇది చాలా విషాదకరమని చెప్పింది. గతేడాది తన తండ్రికి కరోనా వచ్చిందని.. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్ధం తరువాత తనకు, తన తల్లికి పాజిటివ్ అని తేలిందని.. వెంటనే ముంబైలో క్వారెంటైన్ లో ఉండిపోయామని చెప్పింది.

చాలా భయపడిపోయామని.. కానీ దాని నుండి ఎలాగోనా బయటపడ్డామని తెలిపింది. ఇప్పటికీ కాస్త నీరసంగా ఉంటుందని.. అందుకే వ్యాయామాలు చేయడం మొదలుపెట్టినట్లు చెప్పింది. కరోనా సోకినా సమయంలో భవ్య తనకు రోజూ కాల్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేవాడని గుర్తు చేసుకుంది. తను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్ వచ్చిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి గురించి చర్చించడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mehreen Pirzada
  • #Actress Mehreen Pirzada
  • #Mehreen Pirzada

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

14 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

17 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

23 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

5 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

12 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version