Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mehreen: మెహరీన్ పెళ్లి సందడి మొదలు.. కానీ కరోనా టెన్షన్ పెడుతుంది..!

Mehreen: మెహరీన్ పెళ్లి సందడి మొదలు.. కానీ కరోనా టెన్షన్ పెడుతుంది..!

  • April 26, 2021 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen: మెహరీన్ పెళ్లి సందడి మొదలు.. కానీ కరోనా టెన్షన్ పెడుతుంది..!

గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల..’ఆ ఏడాది పెళ్లి చేసుకుందాం’ అని నిశ్చయించుకున్న సెలబ్రిటీలకు ఇబ్బంది ఎదురైంది. అయితే వాళ్ళు ఎక్కువ కాలం ఎదురుచూడలేక.. మంచి ముహుర్తాలు మిస్ చేసుకోవడం ఇష్టం లేక.. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన వెంటనే తక్కువ మంది సమక్షంలో పెళ్లిళ్లు చేసేసుకున్నారు.హీరో నిఖిల్ ఈ విషయంలో మొదటి అడుగు వేసాడు. అటు తరువాత నితిన్, రానా, దిల్ రాజు(రెండో పెళ్లి),కాజల్,నిహారిక ఇంకా అనేక మంది సెలబ్రిటీలు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని హనీమూన్ లకు కూడా వెళ్ళొచ్చేసారు.

అయితే ఇప్పుడు పరిస్థితి అంతా సెట్ అయ్యింది కదా అని భావించి హీరోయిన్ మెహరీన్ కూడా పెళ్ళికి రెడీ అయ్యింది. హ‌ర్యానాకు చెందిన మాజీ ముఖ్య మంత్రి భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు అయిన భ‌వ్య బిష్ణోయ్ ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది మెహరీన్. ఆల్రెడీ వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈమెకు భయం పట్టుకున్నట్టు ఉంది..

ఆ విషయాన్ని స్ట్రైట్ గా చెప్పకుండా.. పరోక్షంగా ఓ ఫోటోని షేర్ చేసి చెప్పుకొచ్చింది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో భాగంగా తనకు కాబోయే వరుడితో ఓ ఫోటో దిగింది మెహరీన్. తనకు కాబోయే భర్తతో రొమాంటిక్ గా తీయించుకున్న ఈ ఫోటోని తన ఇన్స్టా లో షేర్ చేసి.. ‘మా ఈ బంధాన్ని ఎప్పుడూ ఇలాగే ఉండేలా ఆ దేవుడు ఆశీర్వ‌దీస్తాడ‌ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాన‌ను’ అంటూ ఓ కామెంట్ ను పెట్టింది.

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mehreen Pirzada
  • #Actress Mehreen Pirzada
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

2 hours ago

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version