Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మూడురోజుల్లో 2.25 కోట్లు కలెక్ట్ చేసిన మెంటల్ మదిలో!

మూడురోజుల్లో 2.25 కోట్లు కలెక్ట్ చేసిన మెంటల్ మదిలో!

  • November 29, 2017 / 07:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడురోజుల్లో 2.25 కోట్లు కలెక్ట్ చేసిన మెంటల్ మదిలో!

గత శుక్రవారం విడుదలైన 8 సినిమాల్లో జనం ఆదరించిన ఏకైక చిత్రం “మెంటల్ మదిలో”. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం మీడియం బడ్జెట్ లో రూపొంది మొదటివారంలోనే 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక చిన్న సినిమాగా విడుదలైన “మెంటల్ మదిలో” ఈరేంజ్ లో కలెక్ట్ చేయడం అనేది చిన్నసైజు సంచలనం. క్రేజ్ ఉన్న స్టార్ హీరోహీరోయిన్స్ ఒక్కరూ లేకపోవడం, రిలీజ్ కూడా చాలా తక్కువ థియేటర్లలో అవ్వడమే కాక విడుదలకు ముందు భారీ స్థాయిలో పబ్లిసిటీ కూడా లేకపోవడంతో సినిమా విజయంపై అందరూ డౌట్ పడ్డారు.

కట్ చేస్తే.. మొదట మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను రానురాను బి,సి సెంటర్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా అందరి ఆదరణనూ చూరగొని మొదటివారంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో.. రెండోవారంలో ఆ కలెక్షన్స్ రెట్టింపయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే.. ఈ సినిమా తర్వాత శ్రీవిష్ణు క్రేజ్ కూడా బాగా పరిగింది. మనోడికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే.. ఈ సినిమాలో తన కళ్ళతో ఆకట్టుకొన్న భావాలను పలికించిన నివేతా పేతురాజ్ కి తెలుగులో విశేషమైన క్రేజ్ ఏర్పడింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mental Madhilo movie
  • #Nivetha Pethuraj
  • #Sree Vishnu

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

45 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version