Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Merlapaka Gandhi: రీమేక్‌ సినిమానా.. వామ్మో: మేర్లపాక గాంధీ

Merlapaka Gandhi: రీమేక్‌ సినిమానా.. వామ్మో: మేర్లపాక గాంధీ

  • November 3, 2022 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Merlapaka Gandhi: రీమేక్‌ సినిమానా.. వామ్మో: మేర్లపాక గాంధీ

సినిమా ప్రమోషన్స్‌ అంటే ఇలా చేయాలి అనేలా సరికొత్తగా ఆలోచిస్తోంది ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌’ టీమ్‌. హీరో సంతోష్‌ శోభన్‌, నటుడు సుదర్శన్‌ కలసి చిత్రవిచిత్రమైన ఆలోచనలతో ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సినిమా మీద తాము సెటైర్లు వేసుకుంటే భలేగా నవ్విస్తున్నారు. సినిమాలో కూడా ఇలాంటి మంచి నవ్వులు ఉంటాయి అని చెప్పకనే చెబుతున్నారు. అయితే తమ సినిమా ప్రమోషన్లతోపాటు చిరంజీవి కూడా తమకు చాలా సాయం చేశారు అని చెప్పారు దర్శకుడు మేర్లపాక గాంధీ.

కరోనా పరిస్థితులు – లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ఓ ఆలోచనతో ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రయిబ్‌’ సినిమా పుట్టిందట. ఆ సమయంలో చాలా మంది యూట్యూబ్‌ కంటెంట్‌కి అలవాటుపడ్డారు. అలా నేను కూడా యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూశాను. ట్రావెల్‌ వీడియోలు చాలానే చూశాను. అప్పుడే ఓ యూట్యూబర్‌ కథ చెప్తే బాగుంటుందని అనిపించింది అని చెప్పారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ట్రావెల్‌ వ్లాగర్లు, వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు, ప్రమాదాల నేపథ్యంలో ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రయిబ్‌’ సినిమా కథ ఉంటుంది అని చెప్పారు.

మా సినిమాకు ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురుచూశాం. అది చిరంజీవి గారి వల్ల జరిగింది. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్‌ రూపంలో మాకు ఆ అవకాశం కలిగింది. ఆ సినిమా టీజర్‌ ఆఖరున చిరంజీవి ‘లైక్‌ షేర్‌ సబ్‌స్క్రయిబ్‌’ అనే డైలాగ్‌ చెప్పారు. దీంతో చాలామంది స్నేహితులు, నెటిజన్లు.. చిరంజీవి మీ సినిమా గురించి చెప్పారంటూ మమ్మల్ని ట్యాగ్‌ చేశారు. అది మా సినిమాకు చాలా ఉపయోగపడింది అని చెప్పారు మేర్లపాక గాంధీ.

తన తర్వాతి సినిమాల గురించి చెబుతూ మేర్లపాక గాంధీ రీమేక్‌లపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్‌, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు, నిర్మాత కృష్ణకు సినిమాలు చేయాల్సి ఉంది. అవన్నీ కొత్త కథలతోనే సినిమాలు చేస్తాను తప్ప, రీమేక్‌ చేయను అని క్లారిటీ ఇచ్చేశారు. ‘అంధాధున్‌’ రీమేక్‌ని అనుభవం కోసమే చేశాను తప్ప. తర్వాత అలాంటి ఆలోచనే చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు గాంధీ.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Merlapaka Gandhi
  • #Like Share & Subscribe
  • #merlapaka gandhi

Also Read

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

trending news

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

27 mins ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

39 mins ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

1 hour ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

24 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

1 day ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version