మిక్కీ చేపిన వైఫ్ సీక్రెట్!!!

  • May 24, 2016 / 12:33 PM IST

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మ్యూజిక్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్, మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. అయితే ఆయన అందించిన మ్యూజిక్ లో ఎంత ఫీల్ ఉంటుందో, ఆయన మాటల్లో అంత మాధుర్యం ఉంటుంది అని తాజాగానే తెలిసిందే. ఒక టీవీ ఛానెల్ కు ఆయన ఇచ్చిన ఇంటెర్వ్యు లో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు మిక్కీ..విషయంలోకి వెళితే….దాదాపుగా నెల రోజులు వెంటాడి మరీ తన భార్యని పెళ్లి చేసుకున్నాను అంటున్న్డు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్…

అదేలా అంటే….తన భార్య ఒక అమెరికన్ అని అంటూ ఒకసారి పార్టీలో ఆమెను తాను కలిసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆమె తనకు తగిన అమ్మాయి అనిపించి ఆమె దగ్గరకు వెళ్ళి ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా… అని అడిగి ఆమెకు షాక్ ఇవ్వడమే కాకుండా నెలరోజులు ఆమెను వెంటాడి తాను పెళ్ళి చేసుకున్న విషయాన్ని నవ్వుతూ బయట పెట్టాడు మిక్కీ జే మేయర్. అదేక్రమంలో తను క్లీన్ మ్యాన్ అని, పెళ్ళికి ముందు ఎటువంటి డేటింగ్ వ్యవహారాలూ లేవు అని అలాంటివి తనకు నచ్చవు అని తెలిపాడు మిక్కీ..

సంగీతం విషయంలో సైతం కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు…అందరకీ నచ్చే విధంగా ఎలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నానో తనకే తెలియదు అని తన దృష్టిలో సంగీతం దేవుడు ఉచ్చిన వరం అని అంటూ తెలిపాడు. నిజమే మేరీయీ తెలుగు తెలియని ఈ కుర్ర సంగీత దర్శకుడు తెలుగు సినిమాకు మ్యూజిక్ చెయ్యడం లక్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus