Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ సినిమా ట్రైలర్..!

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ సినిమా ట్రైలర్..!

  • November 16, 2020 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ సినిమా ట్రైలర్..!

తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ళకే స్టార్ గా ఎదిగాడు. యూత్ ఫుల్ సబ్జెక్టులను ఎంచుకుంటూ.. తన ఫాలోయింగ్ ను మరింత బలోపేతం చేసుకున్నాడు.ఇతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా గతేడాది హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ప్రయత్నంగా ‘దొరసాని’ చేసాడు.ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. ఇక తన రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ను ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్లో చేసాడు.

వినోద్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 20న ‘అమెజాన్ ప్రైమ్’ లో విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్ల భాగంగా ఈ మధ్యనే ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. కాగా ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడం విశేషం.రాఘవ అనే ఓ యువకుడు సొంతంగా హోటల్ బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలనుకుంటాడు. కానీ అంత ఈజీగా అది క్లిక్ అవ్వదు. మరి చివరికి అతను ఏం చేసాడు.

ఆ బిజినెస్ ను కంటిన్యూ చేశాడా లేదా? అనేది ఒక వైపు చూపిస్తూనే మరో వైపు చిన్న లవ్ స్టోరీని కూడా ఈ ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ ఆకర్షించే విధంగానే ఉంది. అంతేకాదు ఎవ్వరూ ఊహించని విధంగా.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ ఓ అరుదైన రికార్డుని కూడా సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ట్రైలర్ విడుదలైన 6 రోజుల్లోనే 11 మిలియన్‌ వ్యూస్‌ ను నమోదు చేసింది. దీనిని బట్టి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు అభిప్రాయపడుతున్నారు.

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #bhavya creations
  • #Middle Class Melodies
  • #varsha bollamma
  • #Vinod Anantoju

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

25 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version