Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamanna: ఆఫర్లు తగ్గడం వల్లే మిల్కీ బ్యూటీ ఇలా చెబుతున్నారా?

Tamanna: ఆఫర్లు తగ్గడం వల్లే మిల్కీ బ్యూటీ ఇలా చెబుతున్నారా?

  • December 7, 2022 / 12:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: ఆఫర్లు తగ్గడం వల్లే మిల్కీ బ్యూటీ ఇలా చెబుతున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా వయస్సు పెరుగుతున్నా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సీనియర్ స్టార్స్ తో పాటు యంగ్ జనరేషన్ హీరోలకు కూడా జోడీగా నటిస్తున్నారు. పలు ఓటీటీ ప్రాజెక్ట్ లతో కూడా తమన్నా బిజీగా ఉండగా తమన్నా సొంతం చేసుకుంటున్న ఆఫర్లను చూసి ఇతర హీరోయిన్లు సైతం షాకవుతున్నారు. అయితే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు మాత్రం తమన్నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే గుర్తుందా శీతాకాలం సినిమాలో సత్యదేవ్ కు జోడీగా తమన్నా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

హీరోలలో పెద్ద హీరో చిన్న హీరో అనే తేడా చూడనని ఆమె చెప్పుకొచ్చారు. రీమేక్ సినిమాలలో నటించడం నాకు కొత్త కాదని తమన్నా అన్నారు. ప్రేమకథలలో మెప్పించడం సులువు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త పాయింట్ తో కొత్త ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుందని తమన్నా తెలిపారు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీ చూసిన తర్వాత సత్యదేవ్ తో కలిసి నటించాలని నేను భావించానని తమన్నా కామెంట్లు చేశారు.

కథ బాగుండాలని ఆడియన్స్ కు నచ్చాలని నేను కోరుకుంటానని తమన్నా వెల్లడించారు. ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు అయినా సినిమాపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదని శ్రీ సినిమా అప్పుడు ఏ ఆసక్తి ఉందో ఇప్పటికీ అదే ఆసక్తి ఉందని తమన్నా అన్నారు. ఓటీటీల ద్వారా యాక్టింగ్ పరంగా ఇంకో ఫ్లాట్ ఫామ్ దొరికిందని నేను భావిస్తున్నానని మిల్కీ బ్యూటీ కామెంట్లు చేశారు.

కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయాలని నేను భావిస్తానని తమన్నా పేర్కొన్నారు. 3 కోట్ల రూపాయల రేంజ్ లో తమన్నా రెమ్యునరేషన్ ఉందని సమాచారం అందుతోంది. తమన్నా రాబోయే రోజుల్లో కూడా ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

related news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

trending news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

24 mins ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

1 hour ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

1 hour ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

3 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

3 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version