Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 27, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.28 cr
సీడెడ్ 1.29 cr
ఉత్తరాంధ్ర 1.37 cr
ఈస్ట్ 0.83 cr
వెస్ట్ 0.72 cr
గుంటూరు 0.91 cr
కృష్ణా 0.92 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 cr
ఓవర్సీస్ 8.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 24.14 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.24.14 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.7.14 కోట్లు ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Miss Shetty Mr Polishetty
  • #Naveen Polishetty

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

7 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

8 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version