Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Trailers » మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి ట్రైలర్ ఎలా ఉందంటే?

మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి ట్రైలర్ ఎలా ఉందంటే?

  • August 21, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి ట్రైలర్  ఎలా ఉందంటే?

కొంత గ్యాప్ తీసుకుని అనుష్క శెట్టి చేసిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రంలో హీరోగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి నటించాడు. ‘యువీ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మ‌హేష్ బాబు.పి దర్శకుడు. రథన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘లేడి లక్కు లేని లక్కు’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. టీజర్ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో అనుష్క చెఫ్ గా నటిస్తుండగా.. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నట్టు టీజర్ స్పష్టం చేసింది.

ఇక ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… దీని నిడివి 2 నిమిషాల 29 సెకండ్ల పాటు ఉంది.

ఇందులో కూడా కామిడీ పుష్కలంగా ఉంది. అనుష్క- నవీన్ పోలిశెట్టి ల జంట మ్యాచ్ కాలేదు కాని జాతి రత్నాలు లో మాదిరి ఇందులో కూడా హీరో, హీరోయిన్ అలాగే అనిపించారు అని చెప్పాలి. కథలో ఒక బోల్డు అంశాన్ని కూడా టచ్ చేశారు అని చెప్పాలి. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miss Shetty Mr Polishetty Movie

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

19 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

20 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

20 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 seconds ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

51 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

1 hour ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

2 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version