‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటిటిలో 11 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మిత్రా శర్మ తన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బిగ్ బాస్’ తో బాగా పాపులర్ అయిన ఈమె అంతకు ముందు పలు సినిమాల్లో కూడా నటించిందన్న సంగతి తెలిసిందే. ‘తొలి సంధ్య వేళలో’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అటు తర్వాత రెండు సినిమాల్లో కూడా నటించింది.కానీ అవి ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

తర్వాత ఈమె నిర్మాతగా కూడా మారి ‘బాయ్స్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఒకరు నాకు అవకాశం ఇవ్వడం కాదు నాకు కలిగి ఉన్న దానిలో నేను కొంతమందికి అవకాశాలు ఇచ్చి లైఫ్ ఇస్తాను అనే మోటోతో ఈమె నిర్మాతగా మారినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. మిత్రా శర్మ చిన్నప్పటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!
