Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: మూడోవారం నామినేషన్స్ లో టార్గెట్ ఎవరయ్యారంటే..?

Bigg Boss Telugu OTT: మూడోవారం నామినేషన్స్ లో టార్గెట్ ఎవరయ్యారంటే..?

  • March 15, 2022 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: మూడోవారం నామినేషన్స్ లో టార్గెట్ ఎవరయ్యారంటే..?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా గ్రూప్స్ ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. లాస్ట్ వీక్ వరకూ ఛాలెంజర్స్ ఇంకా వారియర్స్ మద్యలో నామినేషన్స్ జరిగాయి. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టడంతో ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ కి ఇంకా యాంకర్ శివకి గట్టిగా పడింది. ఇద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ రెచ్చిపోయారు. ఈసారి ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి అజయ్, బిందు, ఇంకా స్రవంతి, తేజస్వి వచ్చారు.

Click Here To Watch Now

అంతేకాదు, ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్యూలని నామినేషన్స్ లో ఏదో ఒక కారణం చూపించి మరీ తీసుకుని వచ్చారు. బిందుమాధవి ఇంకా అఖిల్ వాదనలో రెచ్చిపోయారు. బిందుమాధవి అఖిల్ ని నామినేట్ చేసింది. కానీ అఖిల్ బిందుని నామినేట్ చేయలేదు. ఇక ఆర్జే చైతూ మిత్రాశర్మాలు ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. ఆర్జే చైతూ నాగార్జున ఎపిసోడ్ తర్వాత మిత్రాని కన్సోల్ చేయడానికి వచ్చినపుడు ఓవర్ గా రియాక్ట్ అయ్యిందంటూ నామినేట్ చేస్తే, మిత్రాశర్మా నన్ను ఫేక్ అన్నావ్, నెగిటివ్ అన్నావ్ మళ్లీ వచ్చి మాట్లాడితే నేను వెంటనే రియాక్ట్ అవ్వాలా అంటూ హై డ్రామా క్రియేట్ చేసింది.

అంతేకాదు, ఆర్జే చైతూని ఇమిటేడ్ చేస్తూ రెచ్చిపోయింది. వీరిద్దరి నామినేషన్ ప్రక్రియలో మిత్రాశర్మ చేసిన డ్రామాకి హౌస్ మేట్స్ నవ్వు ఆపుకోలేకపోయారు. అబ్బో, భయమేస్తోంది అంటూ ఆర్జే చైతూని ఒక లెవల్లో ఆడుకుంది. ఈ మూడోవారం నామినేషన్స్ లో అజయ్, స్రవంతిలు టార్గెట్ అయ్యారు. అంతేకాదు, గ్రూప్స్ గా ఉన్న వార్ ని నామినేషన్స్ లో చూపించారు. అకిల్, తేజస్వి , మహేష్ విట్టాలని టార్గెట్ చేశారు. అలాగే, బిందు, శివ, చైతూలు కూడా ఈసారి నామినేషన్స్ లో టార్గెట్ అయ్యారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindu

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

12 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

1 hour ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version