Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Raja Shekar: షాకింగ్ ఎలిమినేషన్ మోడల్ రాజశేఖర్ అవుట్.. అసలు ఏం జరిగిందంటే..?

Raja Shekar: షాకింగ్ ఎలిమినేషన్ మోడల్ రాజశేఖర్ అవుట్.. అసలు ఏం జరిగిందంటే..?

  • September 30, 2022 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Shekar: షాకింగ్ ఎలిమినేషన్ మోడల్ రాజశేఖర్ అవుట్.. అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం హౌస్ నుంచీ మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగిందనేది క్లారిటీగా చెప్పకపోయినా రాజ్ మాత్రం ఎలిమినేట్ అయ్యారనే అంటున్నారు అందరూ. నిజానికి నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో రాజ్ కూడా ఉన్నాడు. రాజ్, సూర్య, ఇంకా ఆరోహి, సుదీప డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, సుదీప హోటల్ టాస్క్ లో మంచి పెర్ఫామన్స్ ఇచ్చేసరికి ఓటింగ్ ని కొద్దిగా మెరుగుపర్చుకుంది.

దీంతో రాజ్ వెనకబడిపోయాడు. ఓటింగ్ ప్రకారం అయితే బిగ్ బాస్ టీమ్ ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియని చేస్తుంది. కానీ, ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా రాజ్ ని ఎలిమినేట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ ఈసారి సీజన్ లో మొదటివారం ఎలిమినేషన్ అనేది లేకుండా చేశాడు. అయితే, రెండోవారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారం షానీని, ఆదివారం అభినయశ్రీని ఎలిమినేట్ చేసేశారు.

ఆ తర్వాత మూడోవారం లో నేహా ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు ఈ నాలుగోవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మరోసారి ట్విస్ట్ ఇవ్వబోతున్నారని టాక్. నిజానికి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగాలి. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయచ్చు. కానీ, ఈసారి ఈ ఎలిమినేషన్ షాకింగ్ గానే ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో రాజ్ మూడోవారం కెప్టెన్ అయ్యాడు. తన కెప్టెన్సీలో ఆరోహితో వాగ్వివాదం కూడా పెట్టుకున్నాడు.

ఆ తర్వాత హోటల్ టాస్క్ లో అస్సలు సరిగ్గా పెర్ఫామన్స్ ఇచ్చింది కూడా కనిపించలేదు. అందుకే, ఓటింగ్ లో వెనకబడిపోయాడు. మరి ఇప్పుడు రాజ్ ని ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారా ? లేదా మిడ్ వీక్ హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఈ షాకింగ్ న్యూస్ లో రాజ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా ? లేదా అనేది తెలియాలంటే శనివారం ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Raja Sekhar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

7 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

9 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

12 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

18 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version