Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » ‘ఆకాశం నీ హద్దురా’లో భక్తవత్సలం నాయుడుగా డాక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల

‘ఆకాశం నీ హద్దురా’లో భక్తవత్సలం నాయుడుగా డాక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల

  • February 28, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆకాశం నీ హద్దురా’లో భక్తవత్సలం నాయుడుగా డాక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న డాక్టర్ మోహన్ బాబు చివరగా నటించిన చిత్రం.. జాతీయ అవార్డులు పొందిన ‘మహానటి’. సూర్య హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తనను సంప్రదించినప్పుడు వెంటనే ఆయన అంగీకరించారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. వాటిలో ఆయన సీనియర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా డైనమిక్ లుక్స్ తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్ ఫోర్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకునిగా పాత్ర. తమిళ వెర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

Mohan Babu as Bhaktavatsalam Naidu in Aakasam Nee Haddura1

మోహన్ బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా లైక్ చేస్తారనీ చిత్ర బృందం చెబుతోంది. తనకే సాధ్యమైన విలక్షణ శైలితో ఆ పాత్రను ఆయన రక్తి కట్టించారు. సామాన్యులకు సైతం విమాన యానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్ లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. పనిచేసిన వారందరికీ కలకాలం గుర్తుండిపోయేలా ఈ సినిమాను సుధ కొంగర రూపొందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రిప్ట్, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలను మేళవించి ఆమె దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా కు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #AakaasamNeeHaddhuRa
  • #ANHRTeaser
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

related news

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

6 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

8 hours ago
Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

14 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌కు మళ్ళీ మార్చి గండం.. సమ్మర్ ప్లానింగ్‌లో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా?

Tollywood: టాలీవుడ్‌కు మళ్ళీ మార్చి గండం.. సమ్మర్ ప్లానింగ్‌లో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా?

8 hours ago
Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

8 hours ago
Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

8 hours ago
Mrunal Thakur : మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది : మృణాల్ ఠాకూర్

8 hours ago
Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version