Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mohan Babu: ఇండస్ట్రీ పిల్లలకు శుభవార్త చెప్పిన మోహన్ బాబు!

Mohan Babu: ఇండస్ట్రీ పిల్లలకు శుభవార్త చెప్పిన మోహన్ బాబు!

  • March 19, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: ఇండస్ట్రీ పిల్లలకు శుభవార్త చెప్పిన మోహన్ బాబు!

మంచు మోహన్ బాబు హీరోగా తెరకెక్కి గతనెలలో విడుదలైన సన్నాఫ్ ఇండియా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సమయంలో మంచు మోహన్ బాబుపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ విషయంలో మంచు ఫ్యామిలీ సైతం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంచు మోహన్ బాబు సినీ కార్మికుల పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ఫీజులలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌ కు చెందిన పిల్లలకు రాయితీ ఇవ్వనున్నామని మోహన్ బాబు తెలిపారు.

Click Here To Watch NEW Trailer

సినీ కళామతల్లి 47 సంవత్సరాలుగా నన్ను నటుడిగా నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కు 30 సంవత్సరాలుగా తాను అధినేతగా ఉన్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 1992 సంవత్సరంలో ఈ విద్యాలయాలు ప్రారంభం అయ్యాయని అప్పటినుంచి కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలకు, ఇతర రాష్ట్రాల్లోని పిల్లలకు, ఇండస్ట్రీకి చెందిన కొందరి పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నామని మోహన్ బాబు వెల్లడించారు.

శ్రీ విద్యానికేతన్‌ విద్యాలయాలు ప్రస్తుతం మోహన్‌బాబు విశ్వవిద్యాలయంగా మారాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తనకెంతో ఇచ్చిందని ఈ ఇండస్ట్రీ కోసం ఉడతాభక్తిగా చేయాలనే ఆలోచనతో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన వాళ్ల పిల్లలు మోహన్ బాబు యూనివర్సిటీలో చదవాలని అనుకుంటే రాయితీ ఇస్తామని మోహన్ బాబు తెలిపారు. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని మోహన్ బాబు కోరారు.

మోహన్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీ పిల్లలకు మోహన్ బాబు ఫీజులో రాయితీ కల్పించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోహన్ బాబు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్ కూడా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Babu
  • #Hero Mohan babu
  • #manchu mohan babu

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

32 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version