Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Mohan Lal: మలయాళ స్టార్ తో మంచు ఫ్యామిలీ డిన్నర్!

Mohan Lal: మలయాళ స్టార్ తో మంచు ఫ్యామిలీ డిన్నర్!

  • August 7, 2021 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Lal: మలయాళ స్టార్ తో మంచు ఫ్యామిలీ డిన్నర్!

సీనియర్ హీరో మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఆయనొకరు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరుంది. ఆ ఇండస్ట్రీలకు సంబంధించిన వారితో మోహన్ బాబుకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆయనకున్న స్నేహం గురించి తెలిసిందే. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో తమకున్న బంధాన్ని చాటుకుంది మంచు ఫ్యామిలీ.

తాజాగా మోహన్ లాల్ తో కలిసి మంచు ఫ్యామిలీ డిన్నర్ ప్లాన్ చేసింది. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన మోహన్ లాల్ ను మంచు ఫ్యామిలీ భోజనానికి ఆహ్వానించినట్లు ఉంది. ఈ క్రమంలో మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు, మోహన్ లాల్ ఇలా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మంచు లక్ష్మీ. మోహన్ లాల్, మోహన్ బాబు కలుసుకోవడంపై మంచు లక్ష్మీ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు హీరోల పేర్లలో తొలి అక్షరం ‘ఎం’, మూవీస్‌లో మొదటి అక్షరం ‘ఎం’ను తీసుకుని వాటిని హైలైట్‌ చేస్తూ… లక్ష్మీ మంచు ఫొటోలను ట్వీట్‌ చేసింది. ఇదొక లెజండరీ డిన్నర్‌ క్యాప్షన్ ఇచ్చింది.

1

2

3

4

5

6

7

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Mohan lal

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

11 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

12 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

13 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

17 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

17 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

19 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

20 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version