Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మోహన్ బాబుని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్

మోహన్ బాబుని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్

  • November 15, 2022 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోహన్ బాబుని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్

సూపర్ స్టార్ కృష్ణ గారికి గుండెపోటు రావడంతో.. ఆదివారం నాడు తెల్లవారు జామున గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు నమ్రత గారు. అయితే మొదట్లో ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లినట్టు సీనియర్ నటుడు, విజయనిర్మల కొడుకు అయిన నరేష్ చెప్పుకొచ్చారు.కానీ పరిస్థితి క్రిటికల్ అని తర్వాత తెలిసింది. 8 మంది డాక్టర్లు కృష్ణగారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన్ని వైద్యులు కాపాడలేకపోయారు.

ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు ఆయన మరణించారు.హార్ట్ ఎటాక్ వల్ల కిడ్నీ వంటి అవయవాలు కూడా డామేజ్ అవ్వడంతో… చావుతో ఆయన ఫైట్ చేసి చివరి శ్వాస విడిచింది. దీంతో మహేష్ కుటుంబంలోనే కాకుండా టాలీవుడ్లో కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయి. సెలబ్రిటీలంతా కృష్ణ పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ కి అత్యంత సన్నిహితుడు అయిన మోహన్ బాబు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది.

ఈ క్రమంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. కృష్ణ గారి పార్థీవ దేహాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. వెక్కి వెక్కి ఏడ్చేశారు. మోహన్ బాబుని గతంలో ఇలా ఎప్పుడూ చూడలేదు అనే చెప్పాలి. ఒక్క అంబరీష్ చనిపోయిన టైంలో మాత్రమే మోహన్ బాబు కంట్రోల్ చేసుకోలేనంతగా ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారి కోసమే మోహన్ బాబు అంతలా ఏడ్చారని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #Mohan Babu
  • #Super star Krishna

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

34 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

2 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

4 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

4 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version