Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇంతకీ.. మోహన్ బాబు సూర్య కి విలనా.. వెల్ విషరా..?

ఇంతకీ.. మోహన్ బాబు సూర్య కి విలనా.. వెల్ విషరా..?

  • January 8, 2020 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంతకీ.. మోహన్ బాబు సూర్య కి విలనా.. వెల్ విషరా..?

తాను నటించే పాత్రలో వంద శాతం ఇన్వాల్వ్ అయ్యే నటుడు సూర్య.పాత్ర కొరకు తన శరీర ఆకృతిని కూడా మార్చుకునే అతికొద్ది మంది నటులలో సూర్య ఒకరు.ఎప్పటి కప్పుడు వైవిధ్యమైన పాత్రలు…విభిన్నమైన కథలు ఎంచుకుంటూ మూస సినిమాలకు దూరంగా ఉంటారు. జయాపజయాలను అటుంచితే సూర్య చిత్రం అంటే కొత్తదనం ఏదో ఉంటుందనే టాక్ జనాలలో ఉంది. ఇక లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న చిత్రం సురారై పోట్రు. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల అవుతుంది. నిన్న ఈ చిత్ర టీజర్ విడుదల కాగా..సీరియస్ ఇంటెన్స్ లుక్ లో సూర్య ఇరగదీశాడు.అనుకున్న దాని కోసం మొండిగా ముందుకు వెళ్లే యాంగ్రీ యంగ్ మెన్ గా సూర్య కనిపించాడు.

Aakaasam Nee Haddhu Ra Movie Teaser

ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన టీజర్ లో కూడా ”జేబులో ఆరు వేలు పెట్టుకొని ఏరో ప్లేన్ కంపెనీ పెడతానని ఒకడు వస్తే…ఎవడ్రా ఈ విపీగాడని లోకం వాడ్ని చూసి నవ్వింది..” అని మోహన్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైంది. మరి ఈ చిత్రంలో మెహన్ బాబు పాత్రేమిటి అనేది ఆసక్తికరం. సూర్య చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నారని, వార్తలు వచ్చినప్పుడు ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారని పుకార్లు వచ్చాయి.ఐతే అధికారికంగా దీనిపై ఎటువంటి సమాచారం లేదు. అలాగే సూర్య కు మద్దతుగా నిలిచే కీ రోల్ అనే మరో వాదన కూడా ఉంది. మోహన్ బాబు చేసేది నెగెటివ్ రోలా లేక ఇతర ప్రాధాన్యం ఉన్న రోలా అనేది తెలియాల్సివుంది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, పరేష్ రావల్ వంటి సీనియర్ నటులు కూడా చేస్తున్న తరుణంలో ప్రధాన విలన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్ర చేస్తే..ఆయన చాలా ఏళ్ల తరువాత నెగెటివ్ రోల్ చేసినట్లు అవుతుంది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి ఆర్ గోపీ నాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #AakaasamNeeHaddhuRa
  • #ANHRTeaser
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

20 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

21 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version