Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Mohan Babu: మోహన్ బాబును మోసం చేసిన వ్యక్తి ఎవరంటే?

Mohan Babu: మోహన్ బాబును మోసం చేసిన వ్యక్తి ఎవరంటే?

  • August 16, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: మోహన్ బాబును మోసం చేసిన వ్యక్తి ఎవరంటే?

ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సొంత కంపెనీలలో ఒకటైన హెరిటేజ్ లో తాను కూడా పెట్టుబడిదారుడినని మోహన్ బాబు తెలిపారు. ఆరంభంలో ఎక్కువ పెట్టుబడి పెట్టానని అయితే చంద్రబాబు తనను మోసం చేశాడని మోహన్ బాబు కామెంట్లు చేశారు. చంద్రబాబు తనను హెరిటేజ్ నుంచి బయటకు పంపించాడని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా ఈ విషయాన్ని తాను ప్రస్తావించానని మోహన్ బాబు అన్నారు. హెరిటేజ్ గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అన్నగారు తనను రాజ్యసభ సభ్యుడిని చేశారని అయితే చంద్రబాబు తనను ఎందుకూ పనికిరానని పక్కన పెట్టేశారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మరోవైపు తన తరువాత మూవీ సన్నాఫ్ ఇండియాలో సామాజిక అంశాలతో పాటు రాజకీయ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించనున్నామని మోహన్ బాబు తెలిపారు.

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడానికి తాను పెన్ను పట్టానని మోహన్ బాబు తెలిపారు. తనకు దర్శకునిగా మారే ఉద్దేశం ఏ మాత్రం లేదని మోహన్ బాబు పేర్కొన్నారు. తను దర్శకుడు అయితే షూటింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్లపై చేయి చేసుకుంటానని మోహన్ బాబు వెల్లడించారు. సన్నాఫ్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu
  • #manchu mohan babu
  • #Mohna Babu
  • #nara chandra babu

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

22 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

32 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

43 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version