Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘వి’ సినిమాకు గాను తమన్ పై ట్రోలింగ్… వెనకేసుకొస్తున్న దర్శకుడు ఇంద్రగంటి..!

‘వి’ సినిమాకు గాను తమన్ పై ట్రోలింగ్… వెనకేసుకొస్తున్న దర్శకుడు ఇంద్రగంటి..!

  • September 11, 2020 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వి’ సినిమాకు గాను తమన్ పై ట్రోలింగ్… వెనకేసుకొస్తున్న దర్శకుడు ఇంద్రగంటి..!

‘వి’ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంగీత దర్శకుడు తమన్ పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాట్ససన్’ సినిమాలోని థీమ్ మ్యూజిక్ ను… తమన్ ‘వి’ సినిమాలో పలుమార్లు వాడేసాడని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు.

అయితే దర్శకుడు ఇంద్రగంటి మాత్రం తమన్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంద్రగంటి మాట్లాడుతూ.. ” ‘వి’ కి ఆడియో మిక్సింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియోలో పని చేసే ఒక టెక్నీషియన్ కూడా బి.జి.యం రిపీట్ అయ్యిందంటూ చెప్పాడు. కాపీ కొట్టాల్సిన అవసరం తమన్ కు లేదు. ‘రాక్షసుడు’(రాట్ససన్’) సినిమా బి.జి.యం కు ‘వి’లో వినిపించిందానికి చాలా తేడా ఉంది” అంటూ చెబుతూనే తమిళ జనాలకు మ్యూజిక్ పై ఉన్న అవగాహన తెలుగు ప్రేక్షకులకు లేదు’ అంటూ కొన్ని సెటైర్లు కూడా వేసాడు.

Mohan Krishna Indraganti responds on Thaman copy tunes1

ఇంద్రగంటి వెనకేసుకు రావడంతో.. తమన్ కూడా అతనికి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ వెయ్యడం మరో విడ్డూరం అని చెప్పాలి.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 mins ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

16 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

22 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

17 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

18 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

19 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version