Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mohanlal: మరో మలయాళ సినిమా రీమేక్ కానుందా..?

Mohanlal: మరో మలయాళ సినిమా రీమేక్ కానుందా..?

  • January 9, 2022 / 10:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal: మరో మలయాళ సినిమా రీమేక్ కానుందా..?

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో ‘లూసిఫర్’ అనే సినిమాను తెరకెక్కించారు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగానే కాకుండా.. తనలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ‘లూసిఫర్’ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అవుతుంది. ‘లూసిఫర్’ కాంబినేషన్ లో ఆ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉందట. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.

‘బ్రో డాడీ’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్ గా సినిమా ట్రైలర్ కూడా వచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ తండ్రి పాత్రలో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ కొడుకుగా కనిపించబోతున్నాడు. అయితే చూడడానికి వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉండడంతో అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. దీన్నే టైటిల్ గా పెట్టారు. బ్రదర్ లాంటి తండ్రి..

తన కొడుకు జీవితంలో పెళ్లికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎలా డీల్ చేశాడో ట్రైలర్ లో చూపించారు. ఇందులో మోహన్ లాల్ కి జోడీగా మీనా నటించింది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మలయాళంలో హిట్ అయిన చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఓటీటీలో విడుదల కానున్న ‘బ్రో డాడీ’కి మంచి రెస్పాన్స్ వస్తే.. దీని స్పాన్ పెంచేసి తెలుగులో రీమేక్ చేయడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BRO Daddy
  • #Kalayani Priyadarashan
  • #Mohanlal
  • #Pruthvi Raj

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

19 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

19 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

20 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

2 mins ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

22 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version