Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తెలుగులో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్

తెలుగులో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్

  • June 21, 2016 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగులో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు నేర్చుకున్నారు. 22 ఏళ్ల క్రితం తెలుగు సినిమా గాండీవంలోని ఒక పాటలో మెరిసారు. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాలో నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో మెకానిక్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాక ముందే అయన ప్రధాన పాత్రగా తెరకెక్కిన “మనమంతా” మూవీ త్వరలో విడుదల కానుంది.

ప్రముఖ దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాలో గౌతమి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఈ మధ్య రిలీజ్ అయి… విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మోహన్ లాల్ తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ సంగతిని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. “మనమంతాకు వాయిస్ ఇచ్చాను. తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది” అని ఫోటోలతో సహా పోస్ట్ చేసారు. ఒక నటుడు, నటి కాని తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటేనే పరి పూర్ణ మైన ఆర్టిస్ట్ గా నిరూపించుకున్నట్లు.. ఆ సంగతి తెలిసిన మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పి తాను పరిపూర్ణ మైన నటుడని మరోమారు స్పష్టం చేసారు.

‘ఈగ’, ‘అందాల రాక్షసి’,’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manamantha Telugu Movie
  • #Mohanlal

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

8 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version