Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తెరపైకి కంప్లీట్ యాక్టర్ తనయుడు

తెరపైకి కంప్లీట్ యాక్టర్ తనయుడు

  • October 3, 2016 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెరపైకి కంప్లీట్ యాక్టర్ తనయుడు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. 30 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణం ఆయనది. 300కి పైచిలుకు సినిమాలు చేసిన మోహన్ లాల్ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన హవా సాగిస్తూనే ఉన్నారు. ప్రేక్షకలోకంతో కంప్లీట్ యాక్టర్ గా పేరున్న మోహన్ లాల్ తనయుడు ఇప్పుడు తెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

కుమారుడు ప్రణవ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఖాయమైనట్టు మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘దృశ్యం’ లాంటి సినిమాని తెరకెక్కించి ఖ్యాతి పొందిన జీతూ జోషేప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. దృశ్యం సినిమా తమిళ వెర్షన్ ‘పాపనాశం’ సినిమాకి జీతూ వద్ద సహాయా దర్శకుడిగా చేశాడు ప్రణవ్. నటుడిగా తొలి సినిమాకి రెడీ అవుతోన్న ప్రణవ్ బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి కేరళ ప్రభుత్వ పురస్కారాన్ని సొంటం చేసుకున్నాడు. ఇటీవల ‘ఓజం’ అనే మరో థ్రిల్లర్ తో హిట్ కొట్టిన జీతూ ప్రణవ్ కోసం కూడా ఓ థ్రిల్లర్ కథనే సిద్ధం చేశాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhrusyam movie
  • #Jeethu Joseph
  • #Mohanlal
  • #Mohanlal Movies
  • #Pranav mohanlal

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

6 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

6 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

6 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

10 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

11 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

11 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

13 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version