Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » ‘సిద్ధార్ధ` టీమ్‌ను విష్ చేసిన మోహ‌న్‌లాల్

‘సిద్ధార్ధ` టీమ్‌ను విష్ చేసిన మోహ‌న్‌లాల్

  • September 12, 2016 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సిద్ధార్ధ` టీమ్‌ను విష్ చేసిన మోహ‌న్‌లాల్

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన రెండు తెలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి `మ‌న‌మంతా`. రెండోది `జ‌న‌తా గ్యారేజ్‌`.ఈ నేప‌థ్యంలో మోహ‌న్‌లాల్ మ‌రో తెలుగు సినిమా గురించి ప్ర‌స్తావించారు. అయితే ఈ సారి ఆయ‌న ప్ర‌స్తావించిన చిత్రంలో ఆయ‌న న‌టించ‌లేదు. అయినా ఆ సినిమా గురించి, అందులోని నాయిక‌ను ఉద్దేశించి ప్ర‌స్తావించ‌డం విశేషం. మోహ‌న్‌లాల్ ప్ర‌స్తావించిన ఆ సినిమా పేరు `సిద్ధార్థ‌`. సాగ‌ర్‌  హీరోగా న‌టించిన ఈ చిత్రం  ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.  లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.  దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా టీమ్‌ను, మా చిత్ర క‌థానాయిక రాగిణిని విష్ చేస్తూ మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ `ఆల్ ది బెస్ట్ రాగిణి ఫ‌ర్ యువ‌ర్ న్యూ తెలుగు మూవీ సిద్ధార్థ` అని ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన‌డం ఆనందంగా ఉంది.మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి.  ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని తెలిపారు.ఈ చిత్రానికి కథ – విసు, రచనా సహకారం – రవిరెడ్డి మల్లు, కెమెరా – యస్.గోపాల్ రెడ్డి, సంగీతం – మణిశర్మ, సాహిత్యం – అనంత శ్రీరామ్, మాటలు – పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఫైట్స్ – సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ – బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ – హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – ముత్యాల రమేశ్, సమర్పణ – లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – దయానంద్ రెడ్డి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #ragini
  • #sagar
  • #siddartha movie

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

23 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

13 mins ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

14 mins ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

23 mins ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

1 hour ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version