Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ రావాలంటూ బాలయ్యపై ఒత్తిడి…కారణం అదే..!

మోక్షజ్ఞ రావాలంటూ బాలయ్యపై ఒత్తిడి…కారణం అదే..!

  • March 10, 2020 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ రావాలంటూ బాలయ్యపై ఒత్తిడి…కారణం అదే..!

సినీ మరియు రాజకీయ వారసత్వానికి మనదేశంలో చాలా విలువ ఉంటుంది. ముఖ్యంగా ఓ స్టార్ హీరో కొడుకు మరో స్టార్ హీరో కావాలని సదరు హీరోతో పాటు ఆయన అభిమానులు కోరుకుంటారు. టాలెంట్ ఉన్నా లేకున్నా నువ్వు వచ్చేయ్ మేము చూసుకుంటాం అన్నట్లు ఉంటుంది వ్యవహారం. మిగతా హీరోల వారసులతో పోల్చుకుంటూ తమ హీరో వారసుడిని ఎలా లేపాలా అని ఎప్పుడు తాపత్రయ పడతారు. మరి దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన నందమూరి కుటుంబంలోని వారసుడు సినిమాలలోకి రానంటూ మారాం చేస్తుంటే సదరు అభిమానుల బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అతనే బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ.

Balakrishna takes shocking decision on Mokshagna1

ఓ స్టార్ హీరో కడుపున పుడితే ఈజీగా స్టార్ అయిపోయేవాడిని కదా అని అనేక మంది యంగ్ హీరోలు ఫీలవుతూ ఉంటారు. అలాంటిది మోక్షజ్ఞ భిన్నంగా పాపులారిటీ, క్రేజ్ వదిలేసుకొని అజ్ఞాతంలో బ్రతికేస్తున్నాడు. ఐతే నందమూరి హార్డ్ కోర్ అభిమానులు మాత్రం మోక్షజ్ఞను ఒప్పించాల్సిందిగా బాలయ్య పై ఒత్తిడి తెస్తున్నారట. దానికి కారణం వారి దృష్టిలో నందమూరి కుటుంబానికి అసలైన వారసుడు మోక్షజ్ఞ మాత్రమే. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ బాలయ్య తో విభేధాలు తరువాత వారు ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు. ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా బాలయ్య ఫ్యాన్స్ క్యాంపైన్ జరిగిపిన విషయం తెలిసిందే. కాబట్టి మోక్షజ్ఞ ఖచ్చితంగా రావాలని వారు కోరుకుంటున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu Mokshagna
  • #Mokshagna Nandamuri
  • #Nandamuri Balakrishna

Also Read

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

17 mins ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

48 mins ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

4 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

21 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

23 hours ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

1 hour ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

2 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

3 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

4 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version