Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వాష్‌ రూమ్‌లో ‘అమ్మా..’ అంటూ కన్నీరుమున్నీరు

వాష్‌ రూమ్‌లో ‘అమ్మా..’ అంటూ కన్నీరుమున్నీరు

  • October 1, 2020 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాష్‌ రూమ్‌లో ‘అమ్మా..’ అంటూ కన్నీరుమున్నీరు

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌లు.. అందులోనూ ఫిజికల్‌ టాస్క్‌లు వస్తే దెబ్బలు తగలడం సహజం. కొందరికి శరీరానికి దెబ్బలు తగిలితే, ఇంకొందరికి మనసకు తగులుతాయి. ఒకవేళ దెబ్బ తగిలితే కుటుంబసభ్యులు గుర్తుకొచ్చి ఆ దెబ్బల నొప్పి కన్నా, మనసులో బాధ ఇంకా ఎక్కువవుతుంది. ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ సమయంలో తొలిగా ఔటైన మోనాల్‌ ఆ తర్వాత బోరున ఏడ్చేసింది. గేమ్‌లో ఓడిపోయిన తర్వాత మోనాల్‌ వాష్‌ రూమ్‌లోకి వెళ్లి కూర్చుంది. మామూలుగానే చిన్న విషయానికే ఎమోషనల్‌ అయ్యే మోనాల్‌…

చాలా రోజుల తర్వాత ఇంట్లో ఏడ్చేసింది. దానికి కారణం గేమ్‌లో ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం. సోహైల్‌ తన కాయిన్స్‌ కొట్టేశాడని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మోనాల్‌ కాయిన్స్‌ను లాస్య, దివి దొంగిలించారు. ఆ విషయాన్ని ఎవరూ అడగలదు అంటూ మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో ఆంగ్లంలో మాట్లాడుతుండటంతో బిగ్‌బాస్‌ ‘తెలుగులో మాట్లాడండి’ అని సూచించాడు. నేను నా ఫీలింగ్స్‌ చెప్పుకోవాలి..

Monal Gajjar gets emotional at Bigg Boss Telugu 4 Show1

తెలుగులో కష్టం అంటూ ఇంగ్లీష్‌లో కొనసాగించింది. టాస్క్‌లో భాగంగా చేతికి తగిలిన దెబ్బలు చూపిస్తూ ‘ఇదే టాస్క్‌.. గేమ్‌’ అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత వాష్‌ రూమ్‌ లోపలకు వెళ్లి ‘అమ్మా.. ’ అంటూ ఆమె ఏడుపు కొనసాగింది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Divi
  • #Lasya

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

3 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

4 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version