Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: మదర్ అంటే మదరే..!

బిగ్ బాస్ 4: మదర్ అంటే మదరే..!

  • November 19, 2020 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: మదర్ అంటే మదరే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లోనూ హౌస్ మేట్స్ ని పలకరించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉంటారు. సీజన్ వన్ లో ఆదర్స్ ఫ్యామిలీ, శివబాలాజీ వైఫ్ , అర్చన మదర్ ఇలా అందరూ కూడా వచ్చి ఎంటర్ టైన్ చేశారు. తర్వాత సీజన్ లో కౌషల్ వైఫ్, పాప, గీతామాధురి హస్బెండ్, తనీష్ బ్రదర్ ఇలా అందరూ సందడి చేశారు. తర్వాత సీజన్ 3 లో శ్రీముఖి మదర్, రాహుల్ మదర్, బాబాభాస్కర్ ఫ్యామిలీ , శివజ్యోతి హస్బెండ్ వచ్చినపుడు కూడా ఎమోషనల్ గా ఎపిసోడ్స్ హిట్ అయ్యాయి.

ఈసారి సీజన్ లో ఇదే ఫార్ములాని కాస్త ముందుగానే పెట్టాడు బిగ్ బాస్. అయితే, కోవిడ్ కారణాలవల్ల గ్లాస్ డోర్ రూమ్ లో నుంచే ఈసారి హౌస్ మేట్స్ ని పలకరించాల్సి వచ్చింది. అంతేకాదు, పర్సనల్ గా కానీ, లేదా విడిగా కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఫస్ట్ అఖిల్ మదర్ వచ్చి బాగా ఫన్ చేసింది. తర్వాత అభిజిత్ మదర్ అయితే ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. హౌస్ లో కొట్టుకోండి…, కుమ్ముకోండి అదే కదా మజా అంటూ మాట్లాడింది. తర్వాత హారిక మదర్ కూడా హారికకి ధైర్యం చెప్పింది.

ఇక అవినాష్ వాళ్ల మదర్ నడవలేకపోయినా కూడా కొడుకుకోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. దానికి అవినాష్ చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాడు. ఇలా ఫస్ట్ డే కేవలం మదర్స్ ని మాత్రమే పంపించి మురిపించాడు బిగ్ బాస్. మదర్ అంటే మదరే అంటూ హౌస్ మేట్స్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఇక్కడే హౌస్ మేట్స్ అందరూ కూడా అభిజిత్ మదర్ చెప్పిన మాటల్ని బాగా వంటబట్టించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ లో జరిగింది గేమ్ లోనే మర్చిపోదాం అంటూ ఒక టీమ్ గా కలిసి సందడి చేశారు. అందరూ కలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ గట్టిగా అరవడం అనేది కొసమెరుపు. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Alekya Harika
  • #Avinash
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

56 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

24 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

4 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version