Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mouni Roy: కిరాక్ లుక్స్ తో రెచ్చగొడుతున్ననాగిని బ్యూటీ మౌనిరాయ్!

Mouni Roy: కిరాక్ లుక్స్ తో రెచ్చగొడుతున్ననాగిని బ్యూటీ మౌనిరాయ్!

  • May 16, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mouni Roy: కిరాక్ లుక్స్ తో రెచ్చగొడుతున్ననాగిని బ్యూటీ మౌనిరాయ్!

నాజుకు అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్న నాగిని ఫెమ్ మౌని రాయ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాలు, సీరియల్స్ చేసింది తక్కువే అయిన సోషల్ మీడియాలో మాత్రం ఘాటు అందాలతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఫారిన్ వీదుల్లో తిరిగుతూ అందాల విందు చేస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

సీరియల్ హీరోయిన్ గా మౌనీరాయ్ తన కేరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నాగినీ’ డైలీ సీరియల్ తో మౌనికి బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. దాంతో సినిమాల బాట పట్టింది. ఆఫర్లు దక్కడంతో వెండితెరపైనా మెరిసింది..రన్’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘హీరో హిట్లర్ ఇన్ లవ్, మహాయోధా రామా, తుమ్ బిన్ 2, గోల్డ్, కేజీఎఫ్ ఛాప్టర్ 1, వంటి చిత్రాల్లో నటించింది..

ఇక చివరిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ – అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మస్త్ర పార్ట్ 1’లో కీలక పాత్ర పోషించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి మున్ముందుకు మరిన్ని పాత్రలు దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు.ఇకపోతే మౌనీరాయ్ గతేడాది జనవరి 27 న వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత మౌనీరాయ్ భర్తతో కలిసి వేకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది.

ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది..ప్రస్తుతం ఇటలీలో వేకేషన్ కు వెళ్లింది. ఇటలీలోని పొసిటనో అమల్ఫి కోస్ట్ టూరిస్ట్ స్పాట్ వద్ద ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సమ్మర్ వేర్ లో దర్శనమిచ్చింది. సముద్రపు ఒడ్డున మతులు పోయేలా ఫోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ గ్లామర్ షోతో కట్టిపడేసింది.కిందా, పైన మొత్తం విప్పి చూపిస్తూ రెచ్చగొడుతుంది.. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ఫ్యాన్స్ ఆమె (Mouni Roy) అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టు లలో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mouni Roy
  • #Actress Mouni Roy
  • #Mouni Roy

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

3 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

3 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

19 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

19 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago

latest news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

12 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

13 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

1 day ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

1 day ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version